DreamPirates > Lyrics > Oorikey ala Majnu Haricharan Lyrics

Oorikey ala Majnu Haricharan Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-05-05 06:50:29

Oorikey ala Majnu Haricharan Lyrics

Film/Album :
Language : Finnish
Lyrics by : Ramajogayya Sastry
Singer : Haricharan
Composer : Gopi Sunder
Publish Date : 2024-05-05 06:50:29

Oorikey ala   Majnu  Haricharan Lyrics


Song Lyrics :

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే

కోపమా నామీదే

సొంత వానితో పంతం ఎందుకే

నా మనస్సుని దూరంగా విసిరేయ్యకే

నేరమెం చేసిందే

ప్రాణంగా నిన్నే ప్రేమించానే….

బాణంలా గాయం చేయోద్దే..

నువ్వుండే గుండెలో

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే

కోపమా నామీదే

పెదాల పైనా పదాలుకాని

నిజాన్ని చూసాను నీ కళ్ళలో

ఎదంత నన్నే దాచావు గాని..

అభధమంటావు ఈ వేళలో

అంతు లేనంత ప్రేమంతా ఏదే..

ఇప్పుడూ ఏ కొంచము కాన రాదే..

నటనలు వదలవే నెన్నటిలా నువ్వు లేవే..

ప్రాణంగా నిన్నే ప్రేమించానే…

బాణంలా గాయం చేయోద్దే..

నువ్వుండే గుండెలో

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే

కోపమా నామీదే

వీడుకోలేని నిన్ను వీడినా

వాడిపోదులే ఎదలోని నీ సంతకం.

నువ్వూ నా జీవితం జీవితం…

ఓ.. ఒంటి దారిలో జంట నీడగా

తోడు ఉండదా ఇన్నాల్ల నీ జ్ఞాపకం

మరువదే నా ప్రాణం ప్రాణం…

అనుకుంటే.. అన్నీ జరిగేదేలా జరిగేదేలా..

నిజమయ్యే వీలే లేకున్నా

నీ కలలో జీవించానా జీవించానా..

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే

కోపమా నామీదే

జీవించనా జీవించనా..

Tag : lyrics

Relative Posts