DreamPirates > Lyrics > హోసన్న హోసన్నా యూదుల రాజుకే || telugu Christian song By || Mrs. BlessieWesly Lyrics

హోసన్న హోసన్నా యూదుల రాజుకే || telugu Christian song By || Mrs. BlessieWesly Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-21 12:14:14

హోసన్న హోసన్నా యూదుల రాజుకే || telugu Christian song By || Mrs. BlessieWesly Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sis.Blessie Wesly
Composer :
Publish Date : 2023-06-21 12:14:14

హోసన్న హోసన్నా యూదుల రాజుకే || telugu Christian song By || Mrs. BlessieWesly Lyrics


Song Lyrics :

నా చిన్ని హృదయముతో
నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్
పగిలిన నా కుండను
నా కుమ్మరి యొద్దకు తెచ్చి
బాగుచేయమని కోరెదన్ (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే

మట్టి నుండి తీయబడితిని
మరలా మట్టికే చేరుదును (2)
మన్నైన నేను మహిమగ మారుటకు
నీ మహిమను విడచితివే (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

అడుగులు తడబడిన వేళలో
నీ కృపతో సరి చేసితివే (2)
నా అడుగులు స్థిరపరచి నీ సేవకై
నడిచే కృప నాకిచ్చితివే (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

ఈ లోక యాత్రలో
నాకున్న ఆశంతయూ (2)
నా తుది శ్వాస విడచే వరకు
నీ పేరే ప్రకటించాలని (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

Tag : lyrics

Relative Posts