DreamPirates > Lyrics > కష్టమైన కన్నీరైన నిందలైన వేదనైన Telugu christian song in Telugu Lyrics

కష్టమైన కన్నీరైన నిందలైన వేదనైన Telugu christian song in Telugu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-26 10:39:45

కష్టమైన కన్నీరైన నిందలైన వేదనైన Telugu christian song in Telugu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : UNKNOWN
Composer :
Publish Date : 2023-04-26 10:39:45

కష్టమైన కన్నీరైన నిందలైన వేదనైన Telugu christian song  in Telugu Lyrics


Song Lyrics :

కష్టమైన కన్నీరైన నిందలైన బాధలైన

నీతోనే ఉంటానయ్యా యేసయ్యా

నీలోనే ఉంటానయ్యా యేసయ్యా

1. చీకటి కోనల్లోన పాపాంధకారములోన

కృంగినా నా బ్రతుకును లేవనెత్తినావయ్యా

బ్రతికించినావయ్యా దరిచేర్చినావయ్యా

నీతోనే ఉంటానయ్యా యేసయ్యా

నీలోనే ఉంటానయ్యా యేసయ్యా

2. చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా

మనుష్యులను పట్టేవానిగ చేసింది నీవేనయ్యా

వాక్ శక్తినిచ్చావయ్యా వాడుకుంటున్నావయ్యా

నీతోనే ఉంటానయ్యా యేసయ్యా

నీలోనే ఉంటానయ్యా యేసయ్యా

3. కడబూర మ్రోగగానే మేఘాల మీద

నీవు రాజుగా వస్తున్నావు రాజ్యమేలుతావయ్యా

నీతినే పాలిస్తావు శాంతినే పాటిస్తావు

నీతోనే ఉంటానయ్యా యేసయ్యా

నీలోనే ఉంటానయ్యా యేసయ్యా

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Tag : lyrics

Relative Posts