DreamPirates > Lyrics > నీవు ఒంటరివా | Neevu Ontarivaa song Lyrics

నీవు ఒంటరివా | Neevu Ontarivaa song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-04-28 06:50:32

నీవు ఒంటరివా | Neevu Ontarivaa song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.Tony Bandela
Singer : Jonah Samuel
Composer :
Publish Date : 2023-04-28 06:50:32

నీవు ఒంటరివా | Neevu Ontarivaa  song   Lyrics


Song Lyrics :

నీవు వంటరివా- తోడు లేక ఉన్నవా

- నీవు బానిసవా- స్వేచ్ఛ లేక ఉన్నవా

తృణీకరించబడినవా -ప్రేమ లేక ఉన్నవా

ఓ దార్పు లేక ఉన్నవా -ఓడి పోయి ఉన్నవా

అయితే నేస్తమా-యేసుని చేరుమా

ఇప్పుడే ఇక్కడే -నీ హక్కును పొందుమా "2"

.......................నీవు ఒంటరివా

1.నీవు నమ్మిన నీవారే వంచించి వెళ్లగా

ప్రేమించిన నీ హితులే నీ చేయి విడువగా "2"

నీ మార్గం అగమ్యమై దారే కానరాక

నీ బంధం అబద్ధమై అర్ధం చూపలేక

ప్రేమ కోసమే నీవు పరుగెడుచున్నవా..

. శాంతి కోసమే నీవు వేదకుచుఉన్నవా.

. ( అయితే నేస్తమా ..) .................నీవు వంటరివా

2.ఎండ మావిలో నీటి కోసమే పరుగెడుచున్నవా..

స్వప్నము లొనే లోకముందని బ్రమపడుచున్నవా"2"

కళ్ళనిండా కన్నీరై కాంతే కానరాక..

నిరీక్షణ లేని నీ బ్రతుకే అంతం కోరగా..

. నీ పాపములకు నీవు దాసుడవైనావ..

విడుదల కోసం నీవు వేచి ఉన్నవా"2"

(అయితే నేస్తమా...) .............................నీవు వంటరివా...

Tag : lyrics

Watch Youtube Video

నీవు ఒంటరివా | Neevu Ontarivaa  song   Lyrics

Relative Posts