నిత్యము స్తుతించినా | Nityamu Stutinchina Song in telugu & english - Anjana Sowmya Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | Anjana Sowmya |
Composer : | |
Publish Date : | 2023-09-20 09:39:55 |
నిత్యము స్తుతించినా – నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా – నీ త్యాగము మరువలేను (2)
రాజా రాజా రాజా….. – రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా….. – దేవాది దేవుడవు (2) || నిత్యము ||
1. అద్వితీయ దేవుడా – ఆది అంతములై యున్నవాడా (2)
అంగలార్పును నాట్యముగా – మార్చివేసిన మా ప్రభు (2)
రాజా రాజా రాజా….. – రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా….. – దేవాది దేవుడవు (2) || నిత్యము ||
2. జీవమైన దేవుడా – జీవమిచ్చిన నాథుడా (2)
జీవజలముల బుగ్గ యొద్దకు – నన్ను నడిపిన కాపరి (2)
రాజా రాజా రాజా….. – రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా….. – దేవాది దేవుడవు (2) || నిత్యము ||
3. మార్పులేని దేవుడా – మాకు సరిపోయినవాడా (2)
మాటతోనే సృష్టినంతా – కలుగజేసిన పూజ్యుడా (2)
రాజా రాజా రాజా….. – రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా….. – దేవాది దేవుడవు (2) || నిత్యము ||
English Lyrics
Nithyamu Sthuthinchina Song Lyrics in English
Nityamu Stutinchina..– Nee Runamu Theerchalenu
Samasthamu Neekichinaa – Nee Thyagamu Maruvalenu (2)
Raja Raja Raja.. – Raajadhi rajuvu Neevu..
Dheva Dheva Dheva.. – Dhevadhi Dhevudavu (2) || Nityamu ||
1. Adhvitheeya Dhevudaa- Aadhi Anthamulaiunnavaadaa (2)
Angalaarpunu Naatyamugaa – Maarchivesina Maa Prabhu (2)
Raja Raja Raja.. – Raajadhi rajuvu Neevu..
Dheva Dheva Dheva.. – Dhevadhi Dhevudavu (2) || Nityamu ||
2. Jeevamaina Dhevuda.. – Jeevamichina Naadhudaa (2)
Jeevajalamula Buggayoddhaku – Nannu Nadipina Kaapari (2)
Raja Raja Raja.. – Raajadhi rajuvu Neevu..
Dheva Dheva Dheva.. – Dhevadhi Dhevudavu (2) || Nityamu ||
3. Maarpu Leni Dhevudaa – Maaku Saripoyinavaadaa (2)
Maatathone Srustinanthaa – Kalugajesina Poojyudaa (2)
Raja Raja Raja.. – Raajadhi rajuvu Neevu..
Dheva Dheva Dheva.. – Dhevadhi Dhevudavu (2) || Nityamu ||