DreamPirates > Lyrics > ఊహించలేని మేలులతోనింపిన || telugu christian songs || blessiewesly || JohnWesly Ministries Lyrics

ఊహించలేని మేలులతోనింపిన || telugu christian songs || blessiewesly || JohnWesly Ministries Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-12 02:53:12

ఊహించలేని మేలులతోనింపిన || telugu christian songs || blessiewesly || JohnWesly Ministries Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sis.Blessie Wesly
Composer :
Publish Date : 2023-07-12 02:53:12

ఊహించలేని మేలులతోనింపిన || telugu christian songs || blessiewesly || JohnWesly Ministries Lyrics


Song Lyrics :

ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||

1:- మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||

2:- నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||

Tag : lyrics

Relative Posts