DreamPirates > Lyrics > నిజమైన దేవుడు Dr.Akumarthi Daniel telugu christian song Lyrics

నిజమైన దేవుడు Dr.Akumarthi Daniel telugu christian song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-08 05:09:22

నిజమైన దేవుడు Dr.Akumarthi Daniel telugu christian song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Dr.Akumarthi Daniel
Singer : Dr.Akumarthi Daniel
Composer : Dr.Akumarthi Daniel
Publish Date : 2023-06-08 05:09:22

నిజమైన దేవుడు  Dr.Akumarthi Daniel telugu christian song  Lyrics


Song Lyrics :

నిజమైన దేవుడు ఎన్నడు విడువడు
చేయి పట్టి నడుపును గాఢాంధకారములో
హల్లెలూయా హల్లెలూయా (4)

1. సంతోషమైనా దుఃఖమే అయినా
క్షేమమే అయినా క్షామమే అయినా (2)
మరువని దేవుడు బహుమంచి యేసయ్య (2)

2. ఒంటరి బ్రతుకులో యిమ్మానుయేలు
వ్యాధి వేదనలో యెహోవ రాఫా (2)
స్వస్ధపరచునేసు పంచగాయాల రుథిరముతో (2)

3. మోడైన బ్రతుకును చిగురింపచేసి
నిరాశ బ్రతుకులో నిరీక్షణిచ్చి (2)
కలుషము లెంచకనే కృపతో రక్షించును (2)

Tag : lyrics

Relative Posts