DreamPirates > Lyrics > సియోనులోనుండి నీవు.. Hosanna Ministries - SIYYONULONUNDI || Lyrics

సియోనులోనుండి నీవు.. Hosanna Ministries - SIYYONULONUNDI || Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-03 13:33:07

సియోనులోనుండి నీవు.. Hosanna Ministries - SIYYONULONUNDI || Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Hosanna Ministries
Singer : Ps Johnwesly
Composer : Hosanna Ministries
Publish Date : 2023-06-03 13:33:07

సియోనులోనుండి నీవు..  Hosanna Ministries - SIYYONULONUNDI ||  Lyrics


Song Lyrics :

సీయొనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)
సమాధానమై – సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్య (2)

నిర్దోషమైన మార్గంలో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2) నీ
సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2)
నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో||

నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)
కృపా వరములతో నను నింపి – సత్య సాక్షిగా మార్చితివి (2)
నీ మనసును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని
ప్రతి నిత్యం
నిను ఆరాధించును అనుక్షణము ||సీయోనులో||

నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను (2)
నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష బిందువును తుడిచెడవు (2)
నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో||

Tag : lyrics

Relative Posts