DreamPirates > Lyrics > || NAA PRIYUDA YESUNAADHAA || Telugu Christian Song || Pas.Devenayya || Bro. JOSEPH MANOHAR Lyrics

|| NAA PRIYUDA YESUNAADHAA || Telugu Christian Song || Pas.Devenayya || Bro. JOSEPH MANOHAR Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-06 08:07:13

|| NAA PRIYUDA YESUNAADHAA || Telugu Christian Song || Pas.Devenayya || Bro. JOSEPH MANOHAR Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.Devenayya
Singer : Bro. JOSEPH MANOHAR
Composer : Pas.Devenayya
Publish Date : 2023-07-06 08:07:13

|| NAA PRIYUDA YESUNAADHAA || Telugu Christian Song || Pas.Devenayya || Bro. JOSEPH MANOHAR Lyrics


Song Lyrics :

నా ప్రియుడా యేసునాధా - నీకే స్తోత్రములు

నీవే నా ప్రాణం - నీవే నా జీవం - నీవే నా సర్వం

నీవే నా ఆశ్రయము అయ్యా ....

1. ప్రధాన పాపిని పశుప్రాయుడను - నిన్ను విడిచి తిరిగినాను

నీకు దూరమయ్యాను - ఐనా ప్రేమించావు పాపాలు క్షమించావు

నా కుమారుడా అన్నావు నీ పరిచర్య చేయమన్నావు

2. ఏ మంచి లేదయ్య నన్ను ప్రేమించావు

ఏమిచ్చి నీ ఋణం తీర్చనయ్యా ఏమిలేని దరిద్రుడను

నిరుపేదను నేను ఏమివ్వలేనయ్య

3. బ్రతుకలేనయ్యా - నీవు లేక క్షణమైన

బ్రతికించుము నీదు కృపతో - బలపరచుము నీ సేవలో

నీవే దయాళుడవు - నీవే నా దేవుడవు కరుణించవా నా ప్రియుడా

నీ కృప నిత్యముండును గాక

Tag : lyrics

Relative Posts