DreamPirates > Lyrics > Akasa desana Kushi Kushiga : S A Rajkumar, Lyrics

Akasa desana Kushi Kushiga : S A Rajkumar, Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-11-22 08:09:46

Akasa desana Kushi Kushiga : S A Rajkumar, Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ram Prasad
Singer : Shreya Ghoshal, Udit Narayan
Composer : S A Rajkumar,
Publish Date : 2023-11-22 08:09:46

Akasa desana  Kushi Kushiga : S A Rajkumar, Lyrics


Song Lyrics :

ఆకాశ దేశాన మందాకినీ
నే నీకోసం తెచ్చనమ్మ ఓ లేఖని
నీ లాల కన్నులోన సౌధమని
ఓ కలలాగ వచ్చా నీతో ఉందామని

ఆపిన ఆగనంది ఈ ప్రేమ
ఉపెనై రేగుతుంది నా లోనా
సన్నగా చెంతకు చేరి
మనసకే చుపవే దారి
విన్నపం వినవే చిన్నారి

ఆకాశ దేశాన మందాకినీ
నే నీకోసం తెచ్చనమ్మ ఓ లేఖని

నీకోసమే స్వర్గాన్ని కాలతన్ని
వచ్చానులే ఓ పిచ్చి బిచ్చగాడ్ని
ఆ పిచినే తెగ నచ్చి మెచ్చుకున్న
నీ మనసునే మనసిచి పుచ్చుకున్న

ఇదేనా ప్రేమ దానం
నువ్వులేి నాకు ప్రాణం
పెదాల్లో వేణు గానం
నరాల్లో వాయు లీనం

మత్తుగా ఉందే నారీ
ఇచ్చుకో ఇంకో సారీ
ముద్దుల్లో మద్యం దాగుంది
తెలియని పద్యం లా ఉంది

ఆకాశ దేశాన మందాకినీ
నే నీకోసం తెచ్చనమ్మ ఓ లేఖని
నీ లాల కన్నులోన సౌధమని
ఓ కలలాగ వచ్చా నీతో ఉందామని

నీ స్నేహమే నా పూర్వజన్మ పుణ్యం
నీ స్పర్శ తో ఈ ఆడ ఈడు ధన్యం
నువ్వే కదా ఓ మధుర మిధున స్వప్నం
చెయ్యాలిలే ఆ కలను ఇలను సత్యం

ఎదోలా ఉంది హృదయం
నువ్వే గా నాకు అభయం
ఇదేగా ప్రేమ నిలయం
బయలే నేడు ఉబయం

సాహసం చేయాలండి
సరసమే సహజం అండి
మనసుతో ఒకటే ఇబ్బంది
ఓ.. అందుకే నాకే ఇమంది

ఆకాశ దేశం లోని మందాకినీ
తను మనసార మెచిందయ్య నీ లేఖని
నీ లాల కన్నులొన సౌథమని
నా మది దొచుకున్నవమ్మ గజగమని

Tag : lyrics

Relative Posts