DreamPirates > Lyrics > Akhanda Title Song Telugu Lyrics-Akhanda/Sankhar Mahadevan,Siddarth Mahadevan,Shivam Mahadevan Lyrics

Akhanda Title Song Telugu Lyrics-Akhanda/Sankhar Mahadevan,Siddarth Mahadevan,Shivam Mahadevan Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-11-05 00:00:00

Akhanda Title Song Telugu Lyrics-Akhanda/Sankhar Mahadevan,Siddarth Mahadevan,Shivam Mahadevan Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Anantha Sriram
Singer : Shankara Mahadevan,Siddarth Mahadevan,Shivam Mahad
Composer : Shankara Mahadevan,S
Publish Date : 2022-11-05 00:00:00

Akhanda Title Song Telugu Lyrics-Akhanda/Sankhar Mahadevan,Siddarth Mahadevan,Shivam Mahadevan Lyrics


Song Lyrics :

హో శంభో శివ శంభో
కం కం కంగుమంది శంఖం
కడగమంది పంకం
చావుకైనా జంకం
ధం ధం ధర్మభేరి శబ్దం
చెయ్యమంది యుద్ధం
దేనికైనా సిద్ధం
హే భయంకర లోకం
నీ త్రయంబకం
రా మయస్కర నీ సరికే పురాంతకం
రా హరోంహర జటాధర జయించరా పరాత్పరా
ధం అఖండ ధం అఖండ
లోక మాయతో పాతర భూమిపై ఆది జెండా
ధం అఖండ భం భం అఖండ
రాగ జ్వాలమై పాతరా
దీనుల కళ్ళ నిండా
హో శంభో శివ శంభో
హో శంభో హర హర స్వయంబో
హో శంభో శివ శంభో
హో శంభో హర హర స్వయంబో
నటరాజవి రాజమాన కాలస్వర్ప భూషణ
పినాకపాణి వల్లభం ప్రచండ చండ పాహిమాం
కాటివాటి కాపురాది పాదాలోచన
విశ్వనాథ పాహిమాం
వీడెవడో హరోంహర
వాడెవడో హరోంహర
పీతలది ఆతలది నరక్కురా నరక్కురా
వేళ్లిరిచేయి శివోమ్ హర
కాళ్లిరిచేయ్ శివోమ్ హర
కీల్లిరిచేయ్ తొల్లిరిచేయ్
నరక్కురా నరక్కురా
ధం అఖండ ధం అఖండ
లోక మాయతో పాతర భూమిపై ఆది జెండా
ధం అఖండ భం భం అఖండ
రాగ జ్వాలమై పాతరా
దీనుల కళ్ళ నిండా
రం రం పాలనేత్ర ద్వారం
తెరుచుకుంటే ఘోరం
తాళమింక తిమిరం
జం జం తాండవాలా తజ్యం
మోగుతుంటే తథ్యం
బ్రోవులింకా దగ్ధం
ఈ ధారాతలం గుండెల్లో హాలాహలం
రా దహించగా నీవే రా మహాలయం
రా త్రిశూలివై కాపాలివై
యుగాని వై అఘోరివై
ధం అఖండ ధం అఖండ
లోక మాయతో పాతర భూమిపై ఆది జెండా
ధం అఖండ భం భం అఖండ
రాగ జ్వాలమై పాతరా
దీనుల కళ్ళ నిండా

Tag : lyrics

Relative Posts