Andam Hindolam(Remix) Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Veturi Sundararama M |
Singer : | Revanth&Chitra |
Composer : | Sai Karthik |
Publish Date : | 2023-09-18 15:55:20 |
కుకువాకుకుకుకువావా
కుకువాకుకుకుకువావా
కుకువాకుకుకుకువావా
కుకువాకుకువా)
అందం హిందోళం
అధరం తాంబూలం
అసలే చలికాలం
తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ అందాలనేది
అందగనే సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెనులే
(కుకువాకుకుకుకువావా
కుకువాకుకుకుకువావా
కుకువాకుకుకుకువావా
కుకువాకుకువా)
అందం హిందోళం
అధరం తాంబూలం
అసలే చలికాలం
తగిలే సుమ బాణం
చలిలో దుప్పటికెత్తిన ముద్దుల పంటలలో
(కుకువాకు)
తొలిగా ముచ్చమటారని ముచ్చలి గుంటలలో
(కుకుకుకువాకు)
గుమ్మెత్తె కొమ్మమీద గుమ్మళ్లే కాయగా
పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా
ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే
మొటిమలపై మొగమెరుపై జతకలిపే
తీయనిది తెర తీయనిది
తీరా అది చేజిక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే
(కుకువాకుకుకుకువావా
కుకువాకుకుకుకువావా
కుకువాకుకుకుకువావా
కుకువాకుకువా)
అందం హిందోళం
అధరం తాంబూలం
అసలే చలికాలం
తగిలే సుమ బాణం
(కుకువాకుకువా
కుకువాకుకువా)
(Supreme hero
Sweetheart
Supreme hero
Sweetheart)
వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణ మీదా కృతిలెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయి మీద నిదరంత మాయగా
తొలి ఉడుకే వడి దుడుకై చలి చినుకై
పెనవేసి పేదవడిగే ప్రేమలకు
ఇచ్చినది కడునచ్చినది
రేపంటే నను గిచ్చినది
అక్కరగొచ్చిన చక్కని సోయగమే
(కుకువాకుకుకుకువావా
కుకువాకుకుకుకువావా
కుకువాకుకుకుకువావా
కుకువాకుకువా)
అందం హిందోళం
అధరం తాంబూలం
అసలే చలికాలం
తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ అందాలనేది
అందగనే సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెనులే