DreamPirates > Lyrics > Arada Saradaga - Lyrical Saindhav Lyrics

Arada Saradaga - Lyrical Saindhav Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-12-11 13:06:21

Arada Saradaga - Lyrical Saindhav Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : araswathiputhra Rama
Singer : Anurag Kulkarni
Composer : Santhosh Narayanan
Publish Date : 2023-12-11 13:06:21

Arada Saradaga - Lyrical Saindhav Lyrics


Song Lyrics :

ఎగిరే స్వప్నాలే మనం
మనధే కాధా గగనమ్
సిరివెన్నెలలో తడిసె గువ్వలం
చృణవ్వులలో చలనం
చాల్లే లో ఇదీ చాల్లే
ఇదిలా నిత్యం ఉంటే చాలు
ఈ నూరెల్లిలా మారే వెయ్యెలుగా
ఊపిరిలూ సుమగంధాలే

హుక్
Saradhaa saradhaa saradhaagaa Saagindhee samayam
మనసూ మనసూ ధూరాలే మతుమాయం
మనకూ మనకూ పరధాలే లేనే లేవంధాం
ఒకరికి ఒకరై ఒదిగింధీ అనుబంధం

కలలా ఉందేంటి నిజం
నిజమేనంది నయనం
మనకే సొంతం అవునా ఈ వరం
వీరబూసింధి హృదయం
అందాల పూల వందనాలు చేసే రాధారులే
తల నిమురుతున్న పలకరింపులాయె చిరుగాలులే
ఈ ఉల్లాసమే మనకో విలాసమై
మనసంతా చిన్ధాదిన్ధే
మతుమాయం
మనకూ మనకూ పరధాలే లేనే లేవంధాం
ఒకరికి ఒకరై ఒదిగింధీ అనుబంధం

చరణం:
ఆనందమే అరచేతుల
వాళిందిలా పసిపాపలా
ఒక గుండెలో ఈ మురిపేమంతా బంధించేదేలే
కరిగి ఆ వానవిల్లే ఇలా
రంగుల్లో ముంచెత్తగా
ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదెలా

హుక్
Saradhaa saradhaa saradhaagaa Saagindhee samayam
మనసూ మనసూ ధూరాలే మతుమాయం
మనకూ మనకూ పరధాలే లేనే లేవంధాం
ఒకరకి ఒకరై ఒదిగింధీ అనుబంధం

Tag : lyrics

Relative Posts