DreamPirates > Lyrics > Aradhya - Lyrical | Kushi | Vijay Deverakonda, Samantha | Hesham Abdul Wahab| Lyrics

Aradhya - Lyrical | Kushi | Vijay Deverakonda, Samantha | Hesham Abdul Wahab| Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-13 04:49:56

Aradhya - Lyrical | Kushi | Vijay Deverakonda, Samantha | Hesham Abdul Wahab| Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Shiva Nirvana
Singer : Sid Sriram, Chinmayi Sripaada
Composer : Hesham Abdul Wahab
Publish Date : 2023-07-13 04:49:56

Aradhya - Lyrical | Kushi | Vijay Deverakonda, Samantha | Hesham Abdul Wahab| Lyrics


Song Lyrics :

You’re My Sunshine
You’re My Moonlight
You Are Star In The Sky
Come With Me Now

You Have My Desire
Naatho Ra Neela Ra
Aradhya

Padamu Nee Vaipila
Parugu Needhe Kadha
Thanuvu Thera Meedhuga
Cheruko Twaraga

Manasara Cheli Thara
Na Gundeni Motham Thavvi
Thavvi Chandhanamantha
Challaga Dochave

Ye Vandhala Kodi
Pandaga Luna
Vennela Motham
Ninduga Unna

Aradhya Na Aradhya
Nuvve Lenidhedhi Vaddu Aradhya
Aradhya Na Aradhya
Nuvve Lenidhedhi Vaddu Aradhya

Ee Poota Na Paata
Cherali Nee Dhaka
Nee Chinni Meda Vampuloo

Sagali Ee Aata
Thedaalu Thelaka
Gelichedhi Yevaremitoo

Ilaage Untale
Neethone Dhooralu
Theeraalu Leve

Aradhya Na Aradhya
Nuvve Lenidhedhi Vaddu Aradhya
Aradhya Na Aradhya
Nuvve-Lenidhedhi Vaddu Aradhya

Yedho Analandhi
Inka Vinalandhi
Nee Ooha Mallimpu-Loo

Naa Dhaaka Cherindhi
Naa Kuda Bagundhi
Nee Prema Kavvimpu-Loo

Nee Laane Marane Antane
Nuvvantu Nenantu Leme

Manasara Cheli Thaara
Na Gundeni Motham
Thavvi Thavvi Chandhanamantha
Challaga Dochave

Ye Vandhala Koddi
Pandaga Lunna
Vennela Motham
Ninduga Unna

Aradhya Na Aradhya
Nuvve Lenidhedhi Vaddu Aradhya
Aradhya Na Aradhya
Nuvvelenidhedhi Vaddu Aradhya

Padhamu Ni Vaipila
Parugu Nidhe Kadha
Thanuvu Thera Meedhuga
Cheruko Twaraga

యు అర్ మై సన్ షైన్ యు అర్ మై మూన్ లైట్ యు అర్ స్టార్ ఇన్ ది స్కై కం విత్ మీ నౌ యు హావ్ మై డిసైర్ నాతో రా నీలా రా ఆరాధ్య పదము నీ వైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా మనసారా చెలితారా నా గుండెని మొతం తవ్వి తవ్వి చందనమంత చల్లగా దోచావే యే వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొతం నిండుగా ఉన్నా ఆరాధ్య నా ఆరాధ్య నువ్వేలేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వేలేనిదేది వద్దు ఆరాధ్య ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మేడ వంపులో సాగలి ఈ ఆట తేడలు తేలాక గెలిచేది ఎవరేమిటో ఇలాగే ఉంటాలే నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య నా ఆరాధ్య నువ్వేలేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వేలేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మల్లింపులో నా దాక చేరింది నాకుడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీ లానే మారానే అంటానే నువ్వంటూ నేనంటూ లేమే మనసారా చెలితారా నా గుండెని మొతం తవ్వి తవ్వి చందనమంత చల్లగా దోచావే యే వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొతం నిండుగా ఉన్నా ఆరాధ్య నా ఆరాధ్య నువ్వేలేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వేలేనిదేది వద్దు ఆరాధ్య పదము నీ వైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా

Tag : lyrics

Relative Posts