DreamPirates > Lyrics > Ayyayo sad version Lyrics

Ayyayo sad version Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-26 17:52:46

Ayyayo sad version Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kalyan Nayak, Pavan,
Singer : Rahul sipligunj
Composer : Kalyan Nayak
Publish Date : 2023-08-26 17:52:46

Ayyayo sad version  Lyrics


Song Lyrics :

గుండె ఆగిపోయినట్టు ఉన్నాదే ప్రాణం వీడిపోయినట్టు ఉన్నాదే చావు చెరువయ్యినట్టు ఉన్నాదే ఒట్టేసి చెబుతున్నా నా ప్రేమలో లోపాన్ని చెప్పవే నా గుండెవి నువ్వయ్యవులే ఎల్లిపోతానంటూ ఏడిపించకే ఎట్టా బ్రతకనే నిన్నే మనసులో మొత్తం నింపుకున్న పిల్లా అన్నీ తెలిసిన మాటలు దాచుకోకే అల్లా నీ మౌనంతో ప్రాణం లేని శిలాలా నన్నే మార్చకే ఇలా నీతోని నేనాని అంటివే నువ్వు లేక నేను లేనంటివే చెయ్యి విడిచి నువ్వు దూరమైతివే ప్రాణం నిలవదే కండ్లల్ల నీ రూపం కరగదే నా బాధ ఎవరికీ తెలవదే మందీల ఒంటరై మిగిలిననే ఒట్టేసి చెబుతున్నా ఎట్టా మరీచినావే నిన్నమొన్న చెప్పిన మాటలన్నీ చెరిపిన చెరగవులే గుండెలోన దాచిన గురుతులన్నీ నీ మౌనంతో ప్రాణం లేని శిలాలా నన్నే మార్చకే ఇలా

Tag : lyrics

Relative Posts