Baby Aagodhu Song Lyrics in Telugu - Oopiri | Nagarjuna | Karthi | Tamannaah Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Sirivennela Seethar |
Singer : | Shankar Mahadevan |
Composer : | Gopi Sunder |
Publish Date : | 2022-12-28 00:00:00 |
బేబీ ఆగొద్దు
బేబీ ఆపోదు
బేబీ ఏ హద్దు లేదంటూ పద
బేబీ నిన్నొద్దు
బేబీ రేపొద్దు
బేబీ ఇవాళే మనదంటూ పద
ఇదే వెర్రి వేగం
అనర్ధము లోకం
మనం లెక్క చేయం
పదే తమురుచూదాం
బేబీ ఆగొద్దు
బేబీ ఆపోదు
బేబీ ఏ హద్దు లేదంటూ పద
అద్దం ఎం చూపిస్తుంది
వెనకేదో ఉందంటుంది
మన కంటికి కనిపిస్తుంది ముందున్నది
బెల్ట్ అన్నది సీట్ కు ఉంది
మదినెట్టా బంధిస్తుంది
ఊహల్లో విహరిస్తుంటే
దూసుకెళ్లే ఈ జోరునాపె బ్రేక్ -ఉ లేదే
దారులనీ మనవేగా పోనీ ధీమాగా
తప్పైతే మళ్ళీ ఉ -టర్న్ కొట్టేదం
ఇదే వెర్రి వేగం
అనర్ధము లోకం
మనం లెక్క చేయం
పదే తమురుచూదాం
బేబీ నిన్నొద్దు
బేబీ రేపొద్దు
బేబీ ఇవాళే మనదంటూ పద
టడ టాటాడా ట