DreamPirates > Lyrics > Bangaru Kalla Buchammo Lyrics

Bangaru Kalla Buchammo Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-19 14:57:27

Bangaru Kalla Buchammo Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sirivennela Seethara
Singer : Udit Narayan
Composer : Mani Sharma
Publish Date : 2023-04-19 14:57:27

Bangaru Kalla Buchammo Lyrics


Song Lyrics :

పల్లవి :


బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో ॥
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందె పొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమన్నాదే ॥

చరణం : 1


నీలో చింతచిగురు పులుపున్నదే
బుల్బుల్ పిట్ట మల్మల్ మట్ట
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
తళుకుల గుట్ట మెరుపుల తట్ట
నీలో చింతచిగురు పులుపున్నదే
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
కొంటెమాట వెనుక చనువున్నదే
తెలుసుకుంటే మనసు పిలుపున్నదే
కళ్లుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే
ముసుగే లేకుంటే మనసే జగాన వెలుగై నిలిచి ఉంటుందే ॥

చరణం : 2


నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
సిరిసిరి మువ్వ గడసరి గువ్వ
మనకు మనకు చెలిమే ఒక వంతెన
సొగసుల మువ్వా ముసిముసి నవ్వా
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
మనకు మనకు చెలిమే ఒక వంతెన
ఎవరికే వారై ఉంటే ఏముందమ్మా
మురళి కాని వెదురై పోదా జన్మ
చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయీ
జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయమరాఠీ ॥

Tag : lyrics

Relative Posts