DreamPirates > Lyrics > Bapugari Bommo | Attarintiki Daredi | Sankar Mahadevan | Devi Sri Prasad | Ramajogayya Sastri Lyrics

Bapugari Bommo | Attarintiki Daredi | Sankar Mahadevan | Devi Sri Prasad | Ramajogayya Sastri Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-01-28 00:00:00

Bapugari Bommo | Attarintiki Daredi | Sankar Mahadevan | Devi Sri Prasad | Ramajogayya Sastri Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastri
Singer : Sankara Mahadevan
Composer : Devi Sri Prasad
Publish Date : 2023-01-28 00:00:00

Bapugari Bommo | Attarintiki Daredi | Sankar Mahadevan | Devi Sri Prasad | Ramajogayya Sastri Lyrics

Song Lyrics :

తెలుగులో...                                              In English

హేయ్ బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది..Hey Bongarallanti Kallu Tipping

ఉంగరాలున్న జుట్టు తిప్పింది..Ungaralunna Juttu Tipping

గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీGingiralette Nadumompullo Nanne Tippindi

అమ్మో బాపు గారి బొమ్మో..Ammo Bapugari Bommo

ఓలమ్మో మల్లెపూల కొమ్మో...Olammo Mallepula Kommo

రబ్బరు గాజుల రంగు తీసింది..Rabbaru Gajula Rangu Tisindi

బుగ్గల అంచున ఎరుపు రాసింది..Buggala Anchuna Erupu Rasingi

రిబ్బను కట్టిన గాలి పటంలాRibbanu Kattina Galipatamla

నన్నెగరేసిందీNannegaresindi

అమ్మో దాని చూపు గమ్మో..Ammo Dhani Choopu Gammo

ఓలమ్మో ఓల్డ్ మోంక్ రమ్మో... హై...Olammo Oldmonc Rammo... Hai...

పగడాల పెదవుల్తోPagadala Pedavulto

పడగొట్టిందీ పిల్లా..Padagottindi Pilla..

కత్తులులేని యుద్ధం చేసిKattululeni Uddham Chesi

నన్నే గెలిచింది..Nanne Gelichindi

ఏకంగా యెదపైనే నర్తించిందీ...Ekanga Yedapaine Narthinchindi

అబ్బా నాట్యంలోని ముద్దర చూసిAbba Natyamloni Muddara Choosi

నిద్దర నాదే పోయింది...Nidda Nade Poyindi...

అమ్మో బాపు గారి బొమ్మో హే..హే..హే...Ammo Bapugari Bommo He...He...He...

ఓలమ్మో మల్లెపూల కొమ్మో..హో హో..Olammo Mallepula Kommo...Ho...Ho...

మొన్న మేడ మీద బట్టలారేస్తూ..Monna Meda Meedha Battalarestu...

కూని రాగమేదొ తీసేస్తూ..Kooni Ragamedho Thistu...

పిడికెడు ప్రాణం పిండేసేలా Pidikedu Pranam Pindesela

పల్లవి పాడిందే పిల్లా...Pallavi Padinde Pilla...

నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ..Ninna Coffy Glasu Chetikandistu...

నాజూకైన వేళ్ళు తాకిస్తూ..Najukaina Vellu Takisthu...

మెత్తని మత్తుల విద్యుత్ తీగై Mettani Mattula Vidyut Teegai

ఒత్తిడి పెంచిందే మళ్ళా... హోయ్..Ottidi Penchinde Malla... Hoy...

కూరలో వేసే పోపు Kuralo Vese Popu

నా ఊహల్లో వేసేసింది..Na Oohallo Vesesindi

ఓరగా చూసే చూపుOraga Choose Choopu

నావైపే అనిపిస్తుంది..Navaipe Anipinchindi

పూలలో గుచ్చే దారంPulalo Guche Daram

నా గుండెల్లో గుచ్చేసింది..Na Gundello Guchesindi

చీర చెంగు చివరంచుల్లోChira Chengu Chivaranchullo

నన్నె బంధీ చేసింది..Nanne Bandhi Chesindi...

పొద్దు పొద్దున్నే హల్లో అంటుందీ..Poddu Poddunne Hallo Antundi...

పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ..Poddu Pothe Chalu Kallokostundi

పొద్దస్తమానం పొయినంత దూరంPoddastamanam Poyinanta Duram

గుర్తొస్తుంటుందీ....Gurthosthuntudi...

అమ్మో బాపు గారి బొమ్మో హే..హే..హే..Ammo Bapugari Bommo He... He... He...

ఓలమ్మో మల్లెపూల కొమ్మో...Olammo Mallepula Kommo...

సయ్యో అయ్యయ్యో..మయ్యో అయ్యయ్యో..Sayyo Ayyayyo.. Mayyo.. Ayyayyo

రయ్యో అయ్యయ్యో..అహ..అహ..అహ..అహ..Rayyo Ayyayyo Aha.. Aha.. Aha... Aha..

సయ్యో అయ్యయ్యో..మయ్యో అయ్యయ్యో..Sayyo Ayyayyo.. Mayyo.. Ayyayyo

రయ్యో అయ్యయ్యో..అహ..అహ..అహ..అహ..Rayyo Ayyayyo Aha.. Aha.. Aha... Aha..

యే మాయా లోకంలోనోYe Maya Lokamlono

నన్ను మెల్లగ తోసేసింది..Nannu Mellaga Thosisindi

తలుపులు మూసిందిThalupulu Moosindi

తాళం పోగెట్టేసిందీ..Thalam Pogottesindi...

ఆ మబ్బుల అంచుల దాకాAa Mabbula Anchuladaka

నా మనసుని మోసేసింది..Na Manasuni Mosesindi

చప్పుడు లేకుండాChappudu Lekunda

నిచ్చెన పక్కకు లాగింది..Nichena Pakkaku Lagindi...

తిన్నగా గుండెను పట్టిThinnaga Gundenu Patti

గుప్పిట పెట్టి మూసేసింది..Guppita Petti Moosesindi

అందమే గంధపు గాలైAndame Gandhapu Galai

మళ్ళీ ఊపిరి పోసింది..Malli Oopiri Posindi..

తియ్యని ముచ్చటలెన్నోThiyyani Mucchatalenno

ఆలోచన్లో అచ్చేసింది..Alochanlo Acchesindi...

ప్రేమనే కళ్లద్దాలుPremane Kalladdalu

చూపులకే తగిలించింది..Choopulake Tagilinchindi..

కోసల దేశపు రాజకుమారిKosala Desapu Rajakumari

ఆశలు రేపిన ఖండాల పోరి..Ashalu Repina Andala Pori...

పూసల దండలొ నన్నే గుచ్చి Poola Dhandalo Nanne Gucchi

మెళ్ళో వేసిందీ..Mello Vesindi...

అమ్మో బాపు గారి బొమ్మో హే..హే..హే..Ammo Bapugari Bommo He... He...

ఓలమ్మో మల్లెపూల కొమ్మో... ఓ..Olammo Mallepula Kommo... O...

Tag : lyrics

Relative Posts