DreamPirates > Lyrics > Bul Bul Tarang Lyrics

Bul Bul Tarang Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-31 15:21:04

Bul Bul Tarang Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Rakendu Mouli
Singer : Sid Sriram
Composer :
Publish Date : 2023-08-31 15:21:04

Bul Bul Tarang Lyrics


Song Lyrics :

ఓ.. ఓ… ఓ..

తూలే గిరగిరమని బుర్రే ఇట్టా

తేలిందె నెలవంత అడుగుల వెంటా

(మ్యూజిక్)

బుల్ బుల్ త్రాంగ్

లోకం ఊగే గుండె

లబ్ డబ్ మాని నీ పేరై మోగే ఓ

ఏదేదో భాషల్లో

నవ్వే వాగే పిల్లా

అల్లాడి నీ వైపు మనసే లాగే

నింగే రంగుల్ని వానై చల్లే

ఉబ్బి తబ్బిబై మబ్బే

గాలై గంజాయి వాసనలే వీచే

మత్తె చిత్తయ్యే ముద్దిచ్చినావే

పూలే గిరగిరమని బుర్రే ఇట్టా

తేలిందే నెలవంతా అడుగుల వెంటా

కాలే పెదవులపై ముద్దుల చిట్టా

వాలిందే ఎద గూటిన

పాల పిట్టా

అద్దానికి ఈ రాయికి

ఓ వింత ప్రేమ మొదలయ్యే

అడ్డం అలా రాయినే ఇలా

తాకంగా రాయి పగిలెనే

పాతాళమా ఇది ఆకాశమా

నీ ప్రేమలో పడుతూనే ఎగిరా

నా బుజ్జి బంగారం

నా ప్రేమ నీతోనే

బ్రతుకంతా చేరి సగమై బ్రతికేద్దామా

తూలే గిరగిరమని బుర్రే ఇట్టా

తేలిందె నెలవంత అడుగుల వెంటా

కాలే పెదవులపై ముద్దుల చిట్టా

వాలిందే ఎద గూటిన

పాల పిట్టా

బుల్ బుల్ త్రాంగ్

లోకం ఊగే గుండె

లబ్ డబ్ మాని నీ పేరై మోగే ఓ

ఏదేదో భాషల్లో

నవ్వే వాగే పిల్లా

అల్లాడి నీ వైపు మనసే లాగే

Tag : lyrics

Relative Posts