DreamPirates > Lyrics > Yesayaaaa vandanalayya Lyrics

Yesayaaaa vandanalayya Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-31 17:47:00

Yesayaaaa vandanalayya Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Blessy Wesley
Composer :
Publish Date : 2023-08-31 17:47:00

Yesayaaaa vandanalayya  Lyrics


Song Lyrics :

యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా (2)

యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా

(2)

యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా

(2)

నన్ను రక్షించినందుకు, పోషించినందుకు,

కాపాడినందుకు వందనాలయ్యా (2) వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా

(2)

Verse 1

నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది

వందనాలయ్యా

నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది

తాలయాం (21

వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)

యేసయ్య యేసయ్య

నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా

నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా

(2)

వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)

యేసయ్య యేసయ్య యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా

(2)

నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా (2)

వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)

Verse 2

జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది

వందనాలయ్యా

పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది

స్తోత్రాలయ్యా (2) నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది

వందనాలయ్యా

నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది

స్తోత్రాలయ్యా (2)

వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)

నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది

స్తోత్రాలయ్యా (2) వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)

యేసయ్య యేసయ్య

యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (2)

నన్ను రక్షించినందుకు, పోషించినందుకు,

కాపాడినందుకు వందనాలయ్యా (2) వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా |

Tag : lyrics

Relative Posts