DreamPirates > Lyrics > Darshana song Lyrics

Darshana song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-01-30 00:00:00

Darshana song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Baskarapatla
Singer : Anurag Kulkarni ,chaitan bhardwaj
Composer : Chaitan bhardwaj
Publish Date : 2023-01-30 00:00:00

Darshana song Lyrics


Song Lyrics :

ఆతడు: మనసే మనసే తననే కలిసే
అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా
తనతో నడిచే అడుగే మురిసే
తనకా విషయం చెప్పలేక ఆగిపోయా కదా ఆతడు: ఎన్నో ఊసులు ఉన్నాయిలే
గుండే లోతుల్లో
అన్ని పంచేసుకుందామంటే
కళ్ళముందు లేదాయే దర్శన
దర్శన తన దర్శనానికింకా
ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా ఆతడు: తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా ఆతడు: ఇష్టమైంది లాగేసుకుంటే చంటిపిల్లాడల్లాడినట్టే
దిక్కు తోచకుందే నాకు నువ్వే లేకుంటే
నువ్వుగాని నాతో ఉంటే నవ్వులేరుకుంటానంతే
నీ జతలో క్షణాలకే దొరికెను పరిమళమే ఆతడు: చక్కగా చెట్టాపట్టా తిరిగాం అట్టా ఇట్టా
అరె లెక్కపెట్టుకుంటే
బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే ఆతడు: తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా ఆతడు: దారులన్ని మూసేసినట్టే
చీకటేసి కప్పేసినట్టే
నువ్వు లేకపోతే
నేను ఉన్నా లేనట్టే
చందమామ రావే రావే
జాబిలమ్మ రావే రావే
కమ్ముకున్న ఈ మేఘాలలో
వెలుతురు కనబడదే ఆతడు: బెంగతో ఇల్లా ఇల్లా
పోయేలా ఉన్నానే పిల్ల
నువ్వొచ్చేదాకా పచ్చి గంగైనా
ముట్టనులే నీమీదొట్టే ఆతడు: తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

Tag : lyrics

Relative Posts