DreamPirates > Lyrics > Vaalu Kanuladaanaa Song - Premikula Roju Lyrics

Vaalu Kanuladaanaa Song - Premikula Roju Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-30 00:00:00

Vaalu Kanuladaanaa Song - Premikula Roju Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : A.M.Ratnam, Sivagane
Singer : Unni Menon
Composer : Kunal, Sonali Bendre
Publish Date : 2023-01-30 00:00:00

Vaalu Kanuladaanaa Song - Premikula Roju Lyrics


Song Lyrics :

Pallavi:-
Vaalu kanula daana...
Vaalu kanula daana
Nee viluva cheppu mainaa
Naa pranamichukona
Nee roopu chusi silanu aithine
Oka maata raaka..
Oka maata raaka moogabothini

Vaalu kanula daana
Nee viluva cheppu mainaa
Naa pranamichukona
Nee roopu chusi silanu aithine
Oka maata raaka..
Oka maata raaka moogabothini

Charanam:- 1
Cheliyaa ninne talachi
Kanula jhadilo tadisi
Reyi naaku kanula kunuku
Lekunda poyindi
nee dhayase ayyindi
Thalapu marigi reyi perigi
Ollantha pongindi
Aaharam vaddandi

Kshana kshanam nee thalaputho
Thanuvu chikkipoyele
Pranimiche o pranayama
neeku saati edi priyatama

Nee keerthi lokalu palaka
Ellora silpalu ulaka
Ajantha siggulu olakaa.. chilakaa..
Nee kirthe lokalu palaka
Ellora silpalu ulaka
Ajantha siggulu olike roje
Ninu nenu cherukonaa


Vaalu kanula daana
Nee viluva cheppu mainaa
Naa pranamichukona
Nee roopu chusi silanu aithine
Oka maata raaka..
Oka maata raaka moogabothini

Charanam:- 2
Daivam ninne malachi
Thanalo thaane murisi
Ompu sompu teerchu nerpu
Nee sontham ayyindi
Naa kanta nilichindi
Ghadiya ghadiya vodini karugu
Rasa veena nee menu
Meetaali naa menu
Vadi vadi gaa cheruko
Kougili lo karigipo
Thanuvu matramikkadunnadi
Ninnu pranamivva mannadi

Jakkana kaalam naati
Chekkina silpam okati
Kannegaa vachindanta cheliyaa
Jakkana kaalam naati
Chekkina silpam okati
Kannegaa vachindanta cheliyaa
Nee sogasukedi saati

Vaalu kanula daana
Nee viluva cheppu mainaa
Naa pranamichukona
Nee roopu chusi silanu aithine
Oka maata raaka..
Oka maata raaka moogabothini

Valu Kanula Daana Song Lyrics in Telugu


వాలు కనులదానా...
వాలు కనులదానా
నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన
నీ రూపు చూసి శిలను అయితినే, ఓ ఓ
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే

వాలు కనులదాన
నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలను అయితినే, ఓ ఓ
ఒక మాటరాక
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే


చరణం:- 1
చెలియా నిన్నే తలచీ కనులా జడిలో తడిచీ
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి
ఓళ్లంతా పొంగింది ఆహారం వద్దంది

క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకుసాటి ఏది ప్రియతమా..

నీ కీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఉలక
అజంతా సిగ్గులు ఒలక చిలకా, ఆ ఆ
నీ కీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఉలక
అజంతా సిగ్గులు ఒలికే రోజే
నిను నేను చేరుకోనా

వాలు కనులదానా
నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన
నీ రూపు చూసి శిలను అయితినే, ఓ ఓ
ఒక మాటరాక
ఒక మాటరాక మూగబోతినే


చరణం:- 2
దైవం నిన్నే మలచీ తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు
నీ సొంతమయ్యింది నాకంట నిలిచింది
గడియ గడియ ఒడిని కరుగు

రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిండు ప్రాణమివ్వమన్నదీ

జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందంట చెలియా...
జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందంట చెలియా నీ సొగసు కేదిసాటి

వాలు కనులదానా
నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన
నీ రూపు చూసి శిలను అయితినే ఓ ఓ
మాటరాక
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే

Tag : lyrics

Watch Youtube Video

Vaalu Kanuladaanaa Song - Premikula Roju Lyrics

Relative Posts