Dhaga Dhagamane Telugu Song Agnyaathavaasi | Pawan Kalyan Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-03-30 10:02:28Dhaga Dhagamane Telugu Song Agnyaathavaasi | Pawan Kalyan Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Shree Mani |
Singer : | Anirudh Ravichander |
Composer : | Pawan Kalyan |
Publish Date : | 2023-03-30 10:02:28 |
Song Lyrics :
Dhaga dhagamaney thoorupu disa
Padamaranisai mugisene
Gala gala mane nadi padanisa
Kanneerulo tadisane
Kodavali bujamunavesi
Koduke kothaku kadhile
Darbanu danuvuga visire
Bhargavaramudu veede
Saduvukale veluguna padi
Satyam ila merisene
Agnyaathame maruguna padi
Aayudam yegesane ee
Erraga thadipene
Ye raacha rakthamo ningine
Koraga merisene
Pasi garika anchuno kiraname
Merupula deepam
Chamuralle cheekati vampi
Mabbulo veluturu nimpi
Chirujallulu kuripisthaade
Chinukula daaram
Chivaranchuku ningini chutti
Chigurinche nelaku katti
Renditini kalipesthade
Aa muni varam iyledahani
Ayyorine narikene
Amba ani analedhani
Pasi dhoodane nalipeney
Kodavali bujamuna vesi
Koduke kothaku kadhile
Darbanu danuvuga visire
Bhargavaramudu veede
Siddhudi pravanamla veedu
Buddhudi shravanamlaa veedu
Yuddamantha shabdam veedu
Veedoka pramanam
Ranamula ninadisthuntaadu
Saramula yedurosthuntaadu
Marana sarana thoranamithadu
Veedoka pramadam
Reppanchuna kala
Adugaduguna nijamai kanipinchela
Veedo vidudhala
Yenni pranaala mounalakeevela
Merupula deepam
Chamuralle cheekati vampi
Mabbulo veluturu nimpi
Chirujallulu kuripisthaade
Chinukula daaram
Chivaranchuku ningini chutti
Chigurinche nelaku katti
Renditini kalipesthaade
Erraga tadipene
Ye raacha rakthamo ningine
Koraga merisene
Pasi garika anchuno kiraname
Mullennani vivarinchade
Puvvula yedhe yennadu
Kanneellane vadaboyadhe
Megham yeppudo...
ధగ ధగమనె తూరుపు దిశ
పడమర నిసై ముగిసెనె
గల గల మనె నది పదనిస
కన్నీరులొ తడిసనె
కొడవలి భుజమునవేసి
కొడుకే కొతకు కదిలే
ధర్బను ధనువుగ విసిరె
భార్గవ రాముడు వీడె
సాధువు కలే వెలుగున పడి
సత్యం ఇలా మెరిసెనె
ఆజ్ఞాతమే మరుగున పడి
ఆయుధమెగసెనే యె... యె… యె
ఏర్రగా తడిపెనె
ఏ రాజ రక్తమొ నింగినె
కోరగా మెరిసెనె
పసి గరిక అంచునొ కిరణమె
మెరుపుల దీపం
చమురల్లే చీకటి ఓంపి
మబ్బులొ వెలుతురు నింపి
చిరుజల్లులు కురిపిస్తాడే యే
చినుకుల దారం
చివరంచుకు నింగిని చుట్టి
చిగురించచే నెలకు కట్టి
రెండిటినీ కలిపేస్తాడె యే యే
ఆ.. ముని వరం ఇయలేదని
ఆయ్యొరినే నరికెనె
ఆంబా అని అనలేదని
పసి దూడనే నరికెనె
కొడవలి భుజమునవేసి
కొడుకే కొతకు కదిలే
ధర్బను ధనువుగ విసిరే
భార్గవ రాముడు వీడే..
సిద్ధుఢి ప్రణవంలా వీడు
భుద్ధుఢి శ్రవణంలాల వీడు
యుద్ధమంత సబ్ధం వీడు
వీడొక ప్రమా..ణం..
రణము.లా నినదిస్తుంటాడు
సరము.లా ఏదురొస్తుంటాడు
మరణ శరణ తొరణమితడు
వీడొక ప్రమా..దం
రెప్పంచున కల
అడుగడుగున నిజమై కనిపించేలా
వీడో విడుదలా
యెన్ని ప్రాణాల మౌనాలకీవేల
మెరుపుల దీపం
చమురల్లే చీకటి ఓంపి
మబ్బులొ వెలుతురు నింపి
చిరుజల్లులు కురిపిస్తాడే యే
చినుకుల దారం
చివరంచుకు నింగిని చుట్టి
చిగురించే నెలకు కట్టి
రెండిటినీ కలిపేస్తాడే యే
ఏర్రగా తడిపెనె
ఏ రాజ రక్తమొ నింగినె
కోరగా మెరిసెనె
పసి గరిక అంచునొ కిరణమె
ముళ్ళినని వివరించదే
పూవుల యధ ఏప్పుడు
కన్నీల్లనే వడపోయదె
మెఘం ఏప్పుడు