DreamPirates > Lyrics > DIL KUSH Lyrics

DIL KUSH Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-05-01 14:11:29

DIL KUSH Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : RAMAJOGAYYA SASTRY
Singer : JAVED ALI
Composer : MICKEY J MEYER
Publish Date : 2023-05-01 14:11:29

DIL KUSH Lyrics

Song Lyrics :

బల్లే బల్లే ఝలక్ నీధే బాలిక
నీ వంద కోట్ల అందమంత నాదికా!!!

కాళ్ళు నేలకాంతలేదే నాకిక
ఈ ధునియా భి నన్ను ఆపలేధికా!!!

దండనకా ధూం ధమాకా
మేరి ప్యారీ ధౌలత్తువ్వే నువ్వింక!!

మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!
మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!!

ముఘుకో థు మిలి తుజుకో మే మిలా
తుజే చోడేగా నహీ మేరి జానే జానా!!!!

బల్లే బల్లే ఝలక్ నీధే బాలిక
నీ వంద కోట్ల అందమంత నాదికా!!!
కాళ్ళు నేలకాంతలేదే నాకిక
ఈ ధునియా భి నన్ను ఆపలేధికా!!!

మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!
మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!!

ఏ‌ఏ‌ఏ‌ఏ రాజు గానికి నచ్చేశావే
ఈ నిన్నునువ్వు ముద్ధు పెట్టేసుకో
ఇంటికాడపండగ చేసేసుకో పోవే....
లక్కు గాల పోరివే నువ్వు ఫస్ట్ లుక్కు లోనే నా...
దిమాకులో దీపమ్ పెట్టినవే..

పెదవులపై నా పేరే రాసుకొని
నేరుగా నన్నేచేరగా నేలకు దిగితివే.....

మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!
మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!!
ముఘుకో థు మిలి తుజుకో మే మిలా
తుజే చోడేగా నహీ మేరి జానే జానా!!!!
మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!
మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!!

ఇచ్చి పుచ్చుకునే లెక్క గింత కూడా తెల్వడంటావే
ఇష్టమైతే లాగేసుకోవడమే తెలుసు...
ఒక్కసారి ఫిక్స్ అయితే వదులోకొను దేన్నయినా...
గుచ్చుకుంది నీ మీదే మనసు...

తేరి జిందగీ హక్కులన్నీ నావేనే
ఇష్క్ వాలా వీలునామా రాసేసుకున్ననే !!!!!!

మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!
మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!!
ముఘుకో థు మిలి తుజుకో మే మిలా
తుజే చోడేగా నహీ మేరి జానే జానా!!!!

మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!
మేరా దిల్ఖుష్ హువ్వ తుజ్ సే ప్యార్ హువ్వా!!

Tag : lyrics

Watch Youtube Video

DIL KUSH Lyrics

Relative Posts