DreamPirates > Lyrics > Doorame Theeramai Lyrics

Doorame Theeramai Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-12-18 17:35:57

Doorame Theeramai Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sameera Bharadwaj
Singer : Sameera Bharadwaj
Composer : Harshavardhan Ramesh
Publish Date : 2023-12-18 17:35:57

Doorame Theeramai Lyrics


Song Lyrics :

Doorame Theeramai

Ningi Thaake Nelani

Thaarale Cheruvai

Nannu Chere Aamani

Kalla Mundharundhi Nedila

Yala Neeku Nenu Cheruvaina

Ee..Kshanam Premaga

Atu Itu Ooguthunna

Madhinaapedhe Ela

Kalavaramaina Vela

Karunincheila..

Nannune Marichela

Manase Ninu Korene

Neetho Parichayame

Thelipe Oka Bandhame

Kalla Mundharundhi Nedila

Yala Neeku Nenu Cheruvaina

Ee.. Kshanam Premaga

Inthaku Mundhu Laaga

Lene Lenuga

Chanthaku Cheri Nanne

Maarchesaavuga

Ontari Payanam Lo

Thodai Nadichaavule

Prematho Sankellanu

Vidipinchesaavule

Veru Veru Dhaarule Ila

Yala Okkataina Sambharaana

Ee.. Kshanam Premaga

దూరమే తీరమై

నింగి తాకే నేలని

తారలే చేరువై

నన్ను చేరే ఆమని

కళ్ల ముందరుంది నేడిలా

ఎలా నీకు నేను చేరువైనా

ఈ..క్షణం ప్రేమగా

అటు ఇటు ఊగుతున్నా

మధినాపేదె ఎలా

కలవరమైన వేళ

కరుణించేలా..

నన్నునే మరిచేలా

మనసే నిను కోరేనే

నీతో పరిచయమే

తెలిపే ఒక బంధమే

కళ్ల ముందరుంది నేడిలా

ఎలా నీకు నేను చేరువైనా

ఈ..క్షణం ప్రేమగా

ఇంతకు ముందు లాగ

లేనే లేనుగా

చంతకు చేరి నన్నే

మార్చేసావుగా

ఒంటరి పయనం లో

తోడై నడిచావులే

ప్రేమతో సంకెళ్లను

విడిపించావులే

వేరు వేరు దారులే ఇలా

ఎలా ఒక్కటైనా సంభరాణ

ఈ.. క్షణం ప్రేమగా

Tag : lyrics

Relative Posts