DreamPirates > Lyrics > Edo asha naaloo Lyrics

Edo asha naaloo Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-04 16:24:38

Edo asha naaloo Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : John Wesley, Abraham
Singer : Anweshaa
Composer : Hosanna Ministries
Publish Date : 2023-09-04 16:24:38

Edo asha naaloo Lyrics


Song Lyrics :

ఎదో ఆశ నాలో నీతోనే జీవించనీ

ఏరైపారే ప్రేమ - నాలోనే ప్రవహించనీ

మితిలేనిప్రేమ చూపించినావు శృతిచేసి నన్ను పలికించినావు

ఈ స్తోత్రగానం - నీ సొంతమే

పరవాసినైన కడుపేదను - నాకేలఈభాగ్యము

పరమందునాకు - నీస్వాస్థ్యము నీవిచ్చు బహుమానము తీర్చావులే నాకోరిక - తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నాయేసయ్యా

నీ పాదసేవ నేచేయనా - నాప్రాణమర్పించనా నాసేదతీర్చున నీకోసమే ఘనమైనప్రతిపాదన ప్రకటింతును

నీశౌర్యము - కీర్తింతును నీకార్యము

చూపింతును నీశాంతము తేజోమయా నాయేసయ్యా

Tag : lyrics

Relative Posts