DreamPirates > Lyrics > Enno Ratrulosthayi Gani Lyrics

Enno Ratrulosthayi Gani Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-01-29 00:00:00

Enno Ratrulosthayi Gani Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Veturi
Singer : S P Balu, Chitra
Composer :
Publish Date : 2023-01-29 00:00:00

Enno Ratrulosthayi Gani Lyrics


Song Lyrics :

పల్లవి :
అతడు: ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మా

ఆమె: అన్నాడే చిన్నోడూ
అన్నిట్లో ఉన్నోడూ

అతడు: ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మా

చరణం : 1
ఆమె: ఎన్ని మోహాలు మోసీ
ఎదలు దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో
అతడు:
నేనిన్ని కాలాలు వేచా
ఇన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరుల సుడికే... ఓహోహో

ఆమె: మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా

అతడు: ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
ఆమె: ఓ ఓ ఓ ఓ ఓ .....

చరణం : 2
అతడు: గట్టి ఒత్తిళ్ల కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో

ఆమె: నీ గోటిగిచ్చుళ్ల కోసం
అతడు: ఊహూ...
ఆమె: మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
అతడు: హ హ హ ....
ఆమె: చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో
అతడు: అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమీ బడలిక
ఆమె: ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే పరువిక
అతడు: ఓ ఓ ఓ ఓ ఓ .....

ఆమె: ఎన్నో రాత్రులొస్తాయి గానీ
అతడు: రాదీ వెన్నెలమ్మా
అతడు: ఎన్నో ముద్దిలిస్తారు గానీ
ఆమె: లేదీ వేడి చెమ్మా

ఆమె: అన్నాడే చిన్నోడూ
అతడు: అన్నిట్లో ఉన్నోడూ

ఆమె: ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మా
అతడు: ఆహా ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మా

Male: Enno Ratrulostayi Gaanee

Raadee Vennelammaa

Enno Muddulistaru Gaanee

Ledee Vedichemmaa

Female: Annade Chinnoddoo

Annitlo Unnodoo

Male: Aha Enno Ratrulostayi Gaanee

Raadee Vennelammaa

Enno Muddulistaru Gaanee

Ledee Vedichemmaa

Female: Enni Mohaalu Mosee

Edala Daahaalu Daachaa

Pedavi Korike Pedavi Korake

O Ho Ho....

Male: Nenni Kaalaalu Vechaa

Enni Gaalaalu Veshaa

Manasu Adige Marula Sudike

O Ho Ho....

Female: Mancham Okaritho Aliginaa

Mounam Valapule Chadivinaa

Male: Prayam Sogasule Vethikinaa

Saayam Vayasune Adiginaa

Female: O O O O O O........

Male: Enno Ratrulostayi Gaanee

Female: Raadee Vennelammaa

Female: Enno Muddulistaru Gaanee

Male: Ledee Vedichemmaa

Male: Gatti Vothilla Kosam

Gaali Kougillu Techaa

Thodima Teriche

Tonala Ruchikae Ho Ho Ho....

Female: Nee Goti Gichulla Kosam

Male: Uhu...

Female: Mogga Chekkillu Ichaa

Male: Ha Ha

Female: Chilipi Panula Chelimi Jathakae

Ho Ho Ho....

Male: Anthe Erugani Amarika

Entho Madhuramee Badalika

Female: Chi Po Bidiyamaa Selavika

Naakee Paruvame Baruvika

Male: O O O O O........

Female: Enno Ratrulostayi Gaanee

Male: Raadee Vennelammaa

Male: Enno Muddulistaru Gaanee

Female: Ledee Vedichemmaa

Female: Annade Chinnoddoo

Male: Annitlo Unnodoo

Female: Oho Enno Ratrulostayi Gaanee

Raadee Vennelammaa

Male: Aha Enno Muddulistaru Gaanee

Ledee Vedichemmaa

Tag : lyrics

Relative Posts