DreamPirates > Lyrics > ENTHO ADBHUTHAMAINA | PRINCE | JK CHRISTOPHER |PHILIP SHARON || Telugu Christian Song || Lyrics

ENTHO ADBHUTHAMAINA | PRINCE | JK CHRISTOPHER |PHILIP SHARON || Telugu Christian Song || Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-05 16:18:13

ENTHO ADBHUTHAMAINA | PRINCE | JK CHRISTOPHER |PHILIP SHARON || Telugu Christian Song || Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sharon Philip
Singer : Prince Allen Oliver
Composer : Sharon Philip
Publish Date : 2023-07-05 16:18:13

ENTHO ADBHUTHAMAINA | PRINCE | JK CHRISTOPHER |PHILIP SHARON || Telugu Christian Song || Lyrics


Song Lyrics :

ఎంతో అద్బుతమైన నీ ప్రేమ నను ఎన్నడు విడువని కరుణా

నాపై ఇలా చూపించావు నీ సాక్షిగా నను నిలిపావు

అను.ప: అన్నీ వేలల స్తోత్రగీతము నీకై నే పాడేదా

నాకు జీవము నా సహాయము నీవే నా యేసయ్యా

జయం జయం రారాజుకే స్తుతి ధ్వజం యేసు నీకే //2//

1.ఆశ ఉందయ్య నాలో నీ సేవ చేయాలని

ఇలలో నీవే చాలును నిత్యం నను నడిపించుము //2//

విజయమే నాకు విజయమే అది నీతో ఉంటే సాధ్యమే //2// //అన్నీ//

2.నా ప్రతి అడుగులో నీవే నా వెన్నంటే ఉన్నావే

నీవే నా ధైర్యము నిరతం నను కాపాడుము //2//

అభయమే నాకు అభయమే యేసయ్య నీవే సత్యమే //2/ //అన్నీ//

Tag : lyrics

Relative Posts