DreamPirates > Lyrics > Jabilamma Meku Lyrics

Jabilamma Meku Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-07-05 19:39:25

Jabilamma Meku Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : S.A. Rajkumar
Singer : S.P. Balasubrahmanyam
Composer : S.A. Rajkumar
Publish Date : 2023-07-05 19:39:25

Jabilamma Meku Lyrics


Song Lyrics :

జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితే అల్లాడి పోద రేయి ఆపుమ జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ చిగురు పెదవి పైన చిరు నవ్వై చేరాలనుకున్న చెలియ మనసులోన సిరి మువ్వై ఆడాలనుకున్న ఉన్న మాట చెప్పలేని గుండెలొ విన్నపాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా మరీ అంత దూరమా కలలు కన్నా తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ మనసు చూడవమ్మా కొలువుందో లేదో నీ బొమ్మ మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహమంటె ద్వేషమా ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోద రేయి ఆపుమ జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓఓఓ

Tag : lyrics

Watch Youtube Video

Jabilamma Meku Lyrics

Relative Posts