Gaaju Bomma Lyrics
Film/Album : | Hi Nanna |
Language : | NA |
Lyrics by : | Anantha Sriram |
Singer : | Hesham Abdul Wahab |
Composer : | Hesham Abdul Wahab |
Publish Date : | 2023-10-11 00:00:00 |
Itu Raave Naa Gaaju Bomma
Nene Nanna Amma
Yedha Neeku Uyyaala Komma
Ninnu Oope Cheyye Prema
Vaalipo Ee Gunde Paine
Aaduko Ee Gootilone
Dooram Pobokuma
Chinni Chinni Paadhaalani
Nelai Ne Moyanaa
Chindhe Kshanamlo
Nuvukintha Padina
Untaavu Naa Meedhana
Nee Chenthe Rendu
Chevulunchi Bhayalallena
Ye Maata Nee Nota Moginchina
Vunuvente Vintaane
Raana Nimisham Lona
Ne Nanne Vadhilesaina
Thulle Thulle Ni Swaasaki
Kaapai Nenundana
Uchwasaaa Naina Niswaasa Naina
Melenchi Pampinchana
Ye Kaanthulaina Avi Nannu Daatakane
Aa Roju Cheraali Nee Choopune
Nee Reppai Untaane
Paapa Kantipaapa
Naa Paapa Kantipaapa
Itu Raave Naa Gaaju Bomma
Nene Naanna Ammaa
Edha Neeku Uyyaala Komma
Ninnu Oope Cheyye Prema
Vaalipo Ee Gundepaine
Aaduko Ee Gootilone
Dhooram Pobokumaa
ఇటు రావే నా గాజు బొమ్మ తెలుగు సాహిత్యం
ఇటు రావే నా గాజు బొమ్మ
నేనే నాన్న అమ్మ
ఎద నీకు ఉయ్యాల కొమ్మ
నిన్ను ఊపే చెయ్యే ప్రేమ
వాలిపో ఈ గుండె పైనే
ఆడుకో ఈ గూటిలోనే
దూరం పోబోకుమా
చిన్ని చిన్ని పాదాలని
నేలై నే మోయనా
చిందే క్షణం లో
నువు కింద పడినా
ఉంటావు నా మీదనా
నీ చెంతే రెండు చేవులుంచి
భయలెల్లనా
ఏ మాట నీ నోట మొగించినా
వెను వెంటే వింటానే
రానా నిమిషం లోనా
నే నన్నే వదిలేసైనా
తుళ్ళే తుళ్ళే ని శ్వాసకి
కాపై నేనుండనా
ఉచ్వాస నైనా నిశ్వాస నైనా
మేలెంచి పంపించనా
ఏ కాంతులైన అవి నన్ను దాటకనే
ఆ రోజు చేరాలి నీ చూపునే
నీ రెప్పై ఉంటానే
పాప కంటి పాప
నా పాప కంటిపాపా
ఇటు రావే నా గాజు బొమ్మా
నేనే నాన్నా అమ్మా
ఎద నీకు ఉయ్యాల కొమ్మా
నిన్ను ఊపే చెయ్యే ప్రేమ
వాలిపో ఈ గుండెపైనే
ఆడుకో ఈ గూటిలోనే
దూరం పోబోకుమా