DreamPirates > Lyrics > Gaganamu chilchukoni Lyrics

Gaganamu chilchukoni Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-25 18:32:10

Gaganamu chilchukoni Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Freddy paul Garu
Singer : Vagdevi
Composer :
Publish Date : 2023-08-25 18:32:10

Gaganamu chilchukoni Lyrics


Song Lyrics :

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానై యున్న నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది

1.నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది

పవిత్రురాలైన కన్యకగా

నీ యెదుట నేను నిలిచెదను

నీ కౌగిలిలో నేను విశ్రమింతును...

2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది మర్మమైయున్న నీవలే రూపించుచున్నది కళంకము లేని వధువునై నిరీక్షణతో నిను చేరెదను

యుగయుగాలు నీతో ఏలేదను...

3.నీ కృపా బాహుళ్యమే ఐశ్వర్యం ఇచ్చినది తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సీయోనులో నీతో నేనుందును...

Tag : lyrics

Relative Posts