DreamPirates > Lyrics > Inthandam-SithaRamam | S.P.B.Charan Lyrics

Inthandam-SithaRamam | S.P.B.Charan Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-06 00:00:00

Inthandam-SithaRamam | S.P.B.Charan Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Krishna Kanth
Singer : S.P.Charan
Composer : Vishal Chandrasekhar
Publish Date : 2022-09-06 00:00:00

Inthandam-SithaRamam | S.P.B.Charan Lyrics


Song Lyrics :

ఇంతందం దారి మల్లిందా
భూమిపైకే
చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీల శిల్ప సంపద

జగత్తు చూడనీ
మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి
తరించె తపస్సీలా
నిశీదులన్నీ తలొంచే
తుషారాణివా

విసుక్కునె వెళ్ళాడు చందమామయె
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ వీడే
వీలు లేని
ఏదో మాయలోకి
పిల్ల లాగే తెంపరీ

నదిలా దూకేటి
నీ పైట సహజగుణం
పులిలా దాగుంది
వేటాడే పడుచుతనం
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయె
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయేనా..! విల్లే ఎక్కుపెట్టి మెల్లో తాళి కట్టి మరల
రాముడవ్వనా

అందం నీ ఇంత
చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది
నీపైన ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయె
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

Tag : lyrics

Relative Posts