DreamPirates > Lyrics > Inthandham lyrics-sita ramam | SPB cheran Lyrics

Inthandham lyrics-sita ramam | SPB cheran Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-11 00:00:00

Inthandham lyrics-sita ramam | SPB cheran Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Krishnakant
Singer : SPB charan
Composer : Vishal chendrasekhar
Publish Date : 2022-09-11 00:00:00

Inthandham lyrics-sita ramam | SPB cheran  Lyrics


Song Lyrics :

ఇంతందం దారి మల్లిందా భూమి పైకి చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీల శిల్ప సంపద
జగత్తు చూడని మహత్తు నీదేలే

నీ నవ్వు తాకి తరించే తపస్సిలా
నిశీధులన్ని తలొంచి తుషారాణివా
విసుకునే వేలాడు చందమామ నేడు నువ్వుంటే నా పనేంటని

ఈ నేలకే దిగెను కోటి తారలే నీకంత వెన్నెలెంటని
నీదే వేలు తాకి నేల ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే
వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి

నదిలా దూకేటి నీ పైట సహజ గుణం
పులిలా దాగుంది వేటాడే పడుచుతనం
దాసోహమంది ప్రపంచమే అదంతా నీ దయే

విసుకునే వేలాడు చందమామ నేడు నువ్వుంటే నా పనేంటని
ఈ నేలకే దిగెను కోటి తారలే నీకంత వెన్నెలెంటని చిలకే కొక కట్టి
నిన్నే చుట్టుముట్టి సీతాకొకలాయెనా

విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరల రాముడవ్వనా
అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే

దాసోహమంది ప్రపంచమే అదంతా నీ దయే
విసుకునే వేలాడు చందమామ నేడు నువ్వుంటే నా పనేంటని
ఈ నేలకే దిగెను కోటి తారలే నీకంత వెన్నెలెంటని

Tag : lyrics

Relative Posts