DreamPirates > Lyrics > Jali Leni Devuda Lyrics

Jali Leni Devuda Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-14 23:09:04

Jali Leni Devuda Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Suresh Kadari
Singer : Hanumanthu Yadav
Composer :
Publish Date : 2023-08-14 23:09:04

Jali Leni Devuda  Lyrics

Song Lyrics :

https://youtu.be/BqHLRoinbjk

Jaalileni Devuda Song Lyrics in Telugu

పొలిమేర పోషమ్మ సాక్షిగా

మన ప్రేమ మoటల్లో కాలుతుందిరా

గడిమీది గుండ్రాయి అంచుకు

నీపేరు నాపేరు మాసిపాయిరా

ఊరంత ఏడిసేటట్టు మన ప్రేమ కన్నీళ్ల కథాయెను

కాటిలో కట్టెలు కూడ నిన్ను చూసి కన్నీళ్ళు పెడుతున్నాయి

నిన్ను నన్ను కలిపినోళే వెన్నుపోటు పొడిసి పోతున్నారు

సూర్యుడు పొడిసెలోగా కన్నీలే మిగిల్చి పోతివి రా

జాలి లేని దేవుడా ఎంత పని జేత్తివిరా

ప్రాణమైన ప్రేమనే నా నుండి ఎత్తుకపోతివిరా

పాపకారి దేవుడా ఓర్వలేకపోతివిరా

ఒంటరిని జేసి నన్ను నాతోడు తీసుకపోతివిరా

ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా

ఏమి పాపము నీకు జేసినానురా

ఎందుకింత బాధ నాకు సూపినావురా

పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా

పొలిమేర పోషమ్మ సాక్షిగా

మన ప్రేమ మoటల్లో కాలుతుందిరా

గడిమీది గుండ్రాయి అంచుకు

నీపేరు నాపేరు మాసిపాయిరా

నీతోని నూరేళ్లు ఉండాలని కాలలేన్నో నేగoటిని

కడుపులోపెట్టి కన్న తల్లివోలే సుడాలి అనుకుంటిని

అడుగు లో అడుగే నీడోలే నీతో ఉండాలి అనుకుంటినీ

నీ చేఈ పట్టుకొని ఏ కట్టమైన దాటుధా మనుకుంటిని

కళ్ళలని నిప్పుల పలాఐ బూడిద పాలయెను

ఆశలన్ని ఆకాశంలో చీకటి పాలయ్యెను

నఉలే చెదిరి పోఈ కన్నీలే మిగేలేను

మోయ్యేలేని బాధల్లో నన్నే ధాస్తేను

ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా

ఏమి పాపము నీకు జేసినానురా

ఎందుకింత బాధ నాకు సూపినావురా

పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా

ఏ పాడు కన్నో మన పైన పడి కక్ష్య పెంచుకున్నదో

లేక ఆ బ్రమో దేఉడు నా నూధూటి పైన రాత ఈట్టా రాసినాడో

ఏ జన్మలో నేను చేసిన పాపం నన్ను సుట్టాకున్నధో

ఈనాడు నీన్నిట్టా ధూరం చేసి నన్ను చంపుతున్నధో

కాటిలో కాలే ముందు నాన్నే చూసి పూవే

కళ్లలో కన్నీరు అపాక నువ్వేరావే

మట్టిలోన కలిసే ముందు మళ్ళీ వచ్చి పోవే

నన్ను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళిపోవే

Tag : lyrics

Relative Posts