DreamPirates > Lyrics > Kannuletthuchunnanu Lyrics

Kannuletthuchunnanu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-08 14:08:28

Kannuletthuchunnanu Lyrics

Film/Album :
Language : Italian
Lyrics by : NA
Singer : pas.Freddy Paul
Composer :
Publish Date : 2024-03-08 14:08:28

Kannuletthuchunnanu Lyrics


Song Lyrics :

స్తుతి స్తోత్రం ||3|| యేసయ్య ||2|| ఆకాశం వైపు నా కన్నులెతు చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెతు చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా ||2|| కలవరము నోoదును నిన్ను నమ్మి ఉన్నాను ||2|| కలత నేను చెందను కన్నీళ్లు విడువను ||2|| ||ఆకాశం వైపు|| 1. ఆకాశం పై నీ సింహాసనమున్నది రాజదండంతో నన్నేలుచున్నది||2|| నీతిమంతునిగా చేసి - నిత్యజీవం అనుగ్రహించి నీతిమంతునిగా చేసి - నిత్యజీవం అనుగ్రహించితివి నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా ||2|| || ఆకాశం వైపు || 2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచన చేత నన్ను- నడిపించు చున్నావు ||2|| నీ మహిమతో నన్ను నింపి - నీ దరికి నన్ను చేర్చి నీ మహిమతో నన్ను నింపి - నీ దరికి నన్ను చేర్చితివి నీవుండగా ఈ లోకంలో - ఏది నాకు అక్కరలేదయ్యా ||2|| || ఆకాశం వైపు || 3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది ||2|| నా హృదయమే నీ మందిరమై - తేజస్సుతో నింపి నా హృదయమే నీ మందిరమై - తేజస్సుతో నింపితివి కృపాసనముగా నన్ను మార్చి - నాలో నిరంతరం నివసించితివి ||2|| || ఆకాశం వైపు || 4. ఆకాశం నీ మహిమను - వివరించుచున్నది అంతరిక్షం నీ చేతి పనులు ప్రచురించుచున్నది ||2|| భాష లేని మాటలేని - స్వరమే వినబడని భాష లేని మాటలేని స్వరమే వినబడనివి పగులు బోధించుచున్నది - రాత్రి జ్ఞానమిచ్చుచున్నది ||2|| || ఆకాశం వైపు || 5. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము - నాకై నిర్మించుచున్నావు ||2|| మేఘ రథములపై - అరుదించి నన్ను కొనిపోవా ||2|| ఆశతో వేచియుంటిని - త్వరగా దిగి రమ్మయ్య ||2|| || ఆకాశం వైపు || ||2|| కలవరము నోoదను...||2|| కలవరము ||2|| కలవరము..నోoదను... "కలవరము నోoదను - నిన్ను నమ్మియున్నాను'' ||2|| "కలత నేను చెందను - కన్నీలు విడువను'' ||2|| ఆకాశం వైపు నా కన్నులెతు చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా... ||3||

Tag : lyrics

Relative Posts