DreamPirates > Lyrics > Khilli khilli Lyrics

Khilli khilli Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-23 14:25:34

Khilli khilli Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Masterj
Singer : Mallikarjuna,
Composer : Manisharma
Publish Date : 2023-08-23 14:25:34

Khilli khilli Lyrics


Song Lyrics :

నభో నభో నబరిగాజులు… నభో నభో నబరిగాజులు
ఎత్తు గొలుసులు ముక్కుపుడకలు నడుముసన్న నాగరాలు ఎవలెరుగని బాగోతం
అబో అబో అబో అబో… వేలపరక టిక్కు టి… ఎయ్ మల్లి
ఔర్ తోడ లగాజోర్ సూట్ బూట్ సూరె
రావే ఎయ్ రా, కొట్ర ధంచ్ రా… లాగ్ పీక్ పీక్ లాగ్ ఎయ్ కోట్ ఎయ్

కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాక… బాగున్నదే నాగమల్లి
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ… ఈ ఈ ఈ
కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాక… బాగున్నదే నాగమల్లి
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ… ఈ ఈ ఈ
మత్తుగుంది గమ్మత్తుగుంది… కోరికెగసి కొట్లాడ్తానంది
కొట్టుకొచ్చే నీ వాలు సూపు… కందిరీగై కాటేస్తా ఉంది
ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే… ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే

కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాక… బాగున్నదే నాగమల్లి
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ… ఈ ఈ ఈ
కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాక… బాగున్నదే నాగమల్లి
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ… ఈ ఈ ఈ

నల్లగొండ నరుసు పోదాము పాయె ఉరుసు
నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు
నా జేబులోని పరుసు… పారేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు
నల్లగొండ నరుసు పోదాము పాయె ఉరుసు
నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు
నా జేబులోని పరుసు… పారేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు
హద్దు దాటి ముద్దిస్తావా… వద్దు వాడు ఉడికి చస్తడు, హరోమ్
అర్దరాతిరి ఆ ఆటకు… అనుమతిస్తా ఈ పూటకు
ఓ పిల్ల నీ చొరవ బాగున్నదే

ఆకు పాకు చితల పాకు డాము డూము గయా
ఉస్కలికల లాలు చక దేఖ్ నికల్ గయా
ఆడు బిడ్డ ఆడు… అయ్య ముంగిటాడు, డబ్బులిస్తడాడు
ఆడు ఆడు ఆడు… ఆడు ఆడు ఆడు ఆడూ
ఆడు పాడు చిందులాడు… ఓ పిల్ల పొతే మళ్ళీ రాదు ఈడు
వస్తే ఎవడుంటాడే నీకు తోడూ… ఊఊఉ
అయ్యో..! ఆడు పాడు చిందులాడు… ఓ పిల్ల పొతే మళ్ళీ రాదు ఈడు
వస్తే ఎవడుంటాడే నీకు తోడూ… ఊఊఉ
ఆడు ఆడు ఆడు… ఆడు చిందులాడు
ఆడు ఆడు ఆడు… ఆడు చిందులాడు
ఆడు చిందులాడు… ఆడు చిందులాడు… ఊఊ ఊఊ, హొయ్

Tag : lyrics

Relative Posts