DreamPirates > Lyrics > Krupayu samadanamu Lyrics

Krupayu samadanamu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-20 12:01:57

Krupayu samadanamu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Jasper kunapo
Singer : Anwesha garu
Composer : Jonah Samuel
Publish Date : 2023-08-20 12:01:57

Krupayu samadanamu Lyrics


Song Lyrics :

కృపయూ సమాధానము

కృపయూ సమాధానము

ప్రభుయేసుని అనుభవజ్ఞానములో అభివృద్ధి నొందును గాక

అభివృద్ధి నొందును గాక

కృపయూ సమాధానము

కృపయూ సమాధానము.

చరణం:-

నీ కృపలేనిదే రక్షణ లేదుగా నాలో ఏముందని నాకై నీ రుధిరము

నీ కృపలేనిదే రక్షణ లేదుగా

నాలో ఏముందని నాకై నీ రుధిరము

నే లయమగుటయు నీవు కనలేవుగా

నే లయమగుటయు నీవు కనలేవుగా

యాకోబు దేవుడా ఆ.. ఆ యాకోబు దేవుడా

ఆరాధించెద

యాకోబు దేవుడా ఆరాధించెద

కృపయూ సమాధానము

కృపయూ సమాధానము.

ఎన్నో ప్రశ్నలు నెమ్మదిలేదుగా

నిను తేరిచూడగా నిమ్మళ మాయేనే

ఎన్నో ప్రశ్నలు నెమ్మదిలేదుగా

నిను తేరిచూడగా నిమ్మళ మాయేనే నీ వదనంబులో సమాధానమే

నీ వదనంబులో సమాధానమే

యోబుతో కూడినే ఆ.. ఆ

యోబుతో కూడినే ఆరాధించెదా

యోబుతో కూడినే ఆరాధించెదా

కృపయూ సమాధానము

కృపయూ సమాధానము

ప్రభుయేసుని అనుభవజ్ఞానములో

అభివృద్ధి నొందును గాక

అభివృద్ధి నొందును గాక

కృపయూ సమాధానము

కృపయూ సమాధానము

कृपया उत्तर दें

कृपया उत्तर दें

आइए हम प्रभु यीशु के अनुभव के ज्ञान में वृद्धि करें

आइए विकास करें

कृपया उत्तर दें

कृपया उत्तर दें।

छंद:-

आपकी कृपा के बिना मुक्ति नहीं, मुझमें क्या है, मेरे लिए आपका खून

आपकी कृपा के बिना कोई सुरक्षा नहीं है

जो मुझमें है वह मेरे लिए तुम्हारा खून है

आप मेरी लय नहीं देख सकते

आप मेरी लय नहीं देख सकते

याकूब का परमेश्वर.. याकूब का परमेश्वर

आराधना

याकूब के परमेश्वर की आराधना करो

कृपया उत्तर दें

कृपया उत्तर दें।

कई प्रश्न धीमे नहीं होते

जब मैं तुम्हें देखूंगा तो खुश हो जाऊंगा

कई प्रश्न धीमे नहीं होते

जब मैं आपकी ओर देखता हूं, तो उत्तर आपके शब्दों में होता है

जवाब आपके शब्दों में है

वो अय्यूब के साथ.. वो

क्या आप अय्यूब के साथ पूजा करते हैं?

क्या आप अय्यूब के साथ पूजा करते हैं?

कृपया उत्तर दें

कृपया उत्तर दें

प्रभु यीशु के अनुभव में

आइए विकास करें

आइए विकास करें

कृपया उत्तर दें

कृपया उत्तर दें

Tag : lyrics

Relative Posts