DreamPirates > Lyrics > Yevari yesu thelusa niku??? Lyrics

Yevari yesu thelusa niku??? Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-20 18:13:53

Yevari yesu thelusa niku??? Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : AR.STEVENSON
Singer : AR.Stevenson
Composer :
Publish Date : 2023-08-20 18:13:53

Yevari yesu thelusa niku??? Lyrics


Song Lyrics :

ఎవరీ యేసు తెలుసా నీకు

సర్వ శరీరులకు దేవుడు

సర్వభూమికి రాజు ఇతడు

సర్వమానవాళి రక్షకుడు

11211

॥ఎవరీ యేసు||

చ 1: పాట రాయలేదు

స్వరము కూర్చలేదు

పుస్తకాలు ముద్రించలేదు ॥పాట॥

అయిన యేసుపైన రాయబడిన

గ్రంధాలెన్నో 11211

ఈయన గూర్చి ఆలపించే

కీర్తనలెన్నెన్నో ॥2॥ ॥ఎవరీ యేసు||

చ2: విద్యావేత్త కాదు

బడులు కట్టాలేదు

వైద్యాశాస్త్రం పఠించలేదు ॥విద్యా॥ అయిన యేసు

ద్వారా

బాగుపడిన

హృదయలెన్నో ||2||

ఆయన గూర్చి బోధించే

విద్యాశాలలేన్నెన్నో ||2|| ॥ఎవరీ యేసు||

చ3: యుద్ధం చేయాలేదు రక్తపాతం జరిగించలేదు Thank you Jesus

కీర్తనలెన్నెన్నో ॥2॥ ॥ఎవరీ యేసు||

చ2: విద్యావేత్త కాదు

బడులు కట్టాలేదు

వైద్యాశాస్త్రం పఠించలేదు ॥విద్యా॥ అయిన యేసు ద్వారా బాగుపడిన

హృదయలెన్నో ||2|| ఈయన గూర్చి బోధించే

విద్యాశాలలేన్నెన్నో ||2|| ||ఎవరీ యేసు||

తూటా పేల్చలేదు

అయిన యేసు వైపు ఎత్తబడిన హస్తాలెన్నో ||2||

ఈయనను అనుసరించే

పాదలేన్నెన్నో!|2|| ||ఎవరీ యేసు||

Tag : lyrics

Relative Posts