DreamPirates > Lyrics > LEMU TEJARILLUMU NEVU Lyrics

LEMU TEJARILLUMU NEVU Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-21 04:00:35

LEMU TEJARILLUMU NEVU Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : SHALEM RAJ
Singer : SHALEM RAJ( THANDRI SANNIDHI MINISTRIES)
Composer : THANDRI SANNIDHI
Publish Date : 2023-08-21 04:00:35

LEMU TEJARILLUMU NEVU Lyrics


Song Lyrics :

ప॥ లెమ్ము తేజరిల్లుము నీవు - వెలుగు నీకు వచ్చియున్నది కమ్ముకున్న చీకటులన్ని - తొలగిపోవు సమయమైనది | సడలిన మోకాళ్ళను బలపరచుము వడలిన నీ చేతులను కదిలించుము

||లెమ్ము

1. కృంగిపడిన దినములనే చాలించాలి ఓటమినే త్రోసి గెలుపు సాధించాలి లోకాశల యేటికి నువు ఎదురీదాలి లోకంలో ప్రభుజ్యోతిగా నువు వెలగాలి||లెమ్ము

2. సత్యవాక్య ఖడ్గమునే ధరించాలి ప్రార్ధన బలిపీఠాన్ని మండించాలి అపవాది కోటలను నువు కూల్చాలి విశ్వాసపు విజయాలను (నువు చూడాలి) చూపించాలి |||లెమ్ము||

Tag : lyrics

Relative Posts