. Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | . |
Singer : | . |
Composer : | . |
Publish Date : | 2023-10-26 15:12:58 |
Song Lyrics:
దారి చూపిస్తాడు రా దేవుడు దారి చూపిస్తాడు రా
ముందుకి వెనకకి లెఫ్ట్ కి రైట్ కి దారి చూపిస్తాడు రా
ముందు సముద్రం ఉన్నాను వెనుక శత్రువు ఉన్నాను
సముద్రాన్ని తెరిచాడు రా దేవుడు శత్రువును ఓడించేరా
పిండి లేకపోయినా నూనె కతం అయినను
అద్భుతముగా .. అరేయిరెయ్ అద్భుతముగా ..
అద్భుతముగా రొట్టెలయెరా
ఆ రొట్టెలు తక్కువ ఎప్పుడు కాలేదురా
సింహాల బోనులో దానియేలును వేసిన
సింహాల.. సింహాల .. ఓ సింహాల ...
సింహాల నోరు మూసేరా
రాజు సైతం షాక్ అయ్యే రా
English lyrics:
Dhari chupusthadu ra dhevudu dhari chupisthadu ra..
Mundhuki venkakaki left ki right ki dhari chupisthdu ra..
Mundhu samudram unnanu venaka shetruvulu unanu
Samudranni samudranni therichadu ra devudu satruvulanu odinchera..
Pindi lekapoyina noone katham Aynanu..
Adhbuthamuga… Adhbuthamuga..
Adhbuthamuga rottenayera…
Ah rottelu thakkuva ayera..
Simhala bonulo daniel nu vesina..
Simhala.. Simhala.. oh simahala..
Simhala nooru mossera..
Raju saitham shock ayyera..
Song Credits: Children Bible Club (CBC)
Background credits : Vecteezy
#praisewithjoy #actionsongs #cbc #cbcsongs #darichupisthaduradevudu #christiansongs #sundayschoolsong #sundayschoolactionsongs #vbs #vbs_songs #cbc2023 #Cbcactionsongs #cbcc2023actionsongs #dharichupisthadurasongdhuh