DreamPirates > Lyrics > Maineeru Pillagaada Lyrical Song Lyrics

Maineeru Pillagaada Lyrical Song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-04-19 05:59:05

Maineeru Pillagaada Lyrical Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Penchal Das
Singer : Hari Teja
Composer :
Publish Date : 2023-04-19 05:59:05

Maineeru Pillagaada Lyrical Song Lyrics


Song Lyrics :

హే..! మైనీరు పిల్లగాడా !

వారకంటా సూడా వేమీ..!

నీ ఎనకేనడిశా నీడైనేనేరా..!

ఆకుతీగా సక్కదనమూ - అలివైతేఅల్లుకోరా అలనాడూ ఆడిన మాటేమరిచేవూ..

అరె! బిర బిరా....చిన్ని గుండెల్లో నా దూరావే!

అరె! సర సరా.... ఎద కోతేకోశావోయ్ !

ఒక్కతూరీ..నా సరసకురారా చిన్నవాడా !

అరె! వరదలా పొంగేసొగసూ నీదేరా

హే..! మైనీరు పిల్లగాడా !

వారకంటా సూడా వేమీ..!

నీ ఎనకేనడిశా నీడైనేనేరా..!

ఆకుతీగా సక్కదనమూ - అలివైతేఅల్లుకోరా అలనాడూ ఆడిన మాటేమరిచేవూ..

పీ పి పీ పి పీ పీ.. పి పీ

ఈడూ - జోడూ కుదిరే! వాటామైందివలపూ బొట్టూ కట్టిపోరాదా - జతగా

అణకావైనదాన్ని - అలుసూ చేయబాకూ !

నిను జూడ కుండా ప్రాణం నిలవదురా !

ఎండా పొద్దు ఎదురూ గాలీ - ఎగిరీపోయా పైటా సెరుగూ

నన్నూ జూసీనగా వొద్దు పిలగా !

ఎపుడూ నీ తట్టేజూసీ- ప్రాయం వాడిపోతావుందీ దయా రాదా నాపైనీకు పిలగా !

హే..! మైనీరు పిల్లగాడా !

వారకంటా సూడా వేమీ..!

నీ ఎనకేనడిశా నీడైనేనేరా..!

ఆకుతీగా సక్కదనమూ - అలివైతేఅల్లుకోరా అలనాడూ ఆడిన మాటేమరిచేవూ..

Tag : lyrics

Watch Youtube Video

Maineeru Pillagaada Lyrical Song Lyrics

Relative Posts