DreamPirates > Lyrics > Mate chalayya yesaya Lyrics

Mate chalayya yesaya Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-30 04:46:04

Mate chalayya yesaya Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Jesus Christ
Singer : Sis.Nissy paul
Composer :
Publish Date : 2023-08-30 04:46:04

Mate chalayya yesaya  Lyrics


Song Lyrics :

మాట చాలయ్యా యేసయ్యా నీ మనసే చాలయ్యా యేసయ్యా "2" మనసారా నిను మదినిండా నిను వేడ "2" నేను జీవిస్తా నీకోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయ స్తుతి ఆరాధన

మనసంతా నీకోసం ఈ ఆలాపన '2' "మాట"

Charanam:- లోకమ్ విషమై విషమే వశమై

కలతై నలతి నను వేదించగా.. మరణమి వరమై వరమే వశమై అలుస్తె నలుగై నను బాధించగా 2 దిక్కులేని దానను దరికి నిలిచి దారిలేని దానను మార్గమై నిలిచి "2" నను ప్రేమతో పిలిచినావయ్యా నా పాపశాపం బాపినావయ్యా "2"

Charanam:-

దేవా నా దీపమును ఈ చీకటిలో

"నేను"

పారవేయకుండా త్రోసివేయకుండా విడిపించితివా నను బంధకాలలో 120 నా కాలగతులలో నీకృప నాపై విస్తరింపచేశావు విడుదలనిచ్చి '2'' నను ప్రేమతో పిలిచినావయ్యా నా పాపమంత బావినావయ్యా 2

నేను "

Tag : lyrics

Relative Posts