DreamPirates > Lyrics > Matladathavani Song Lyrics | Christ Fellowship Centre | KY Ratnam | Nissy John Lyrics

Matladathavani Song Lyrics | Christ Fellowship Centre | KY Ratnam | Nissy John Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-30 00:00:00

Matladathavani Song Lyrics | Christ Fellowship Centre | KY Ratnam | Nissy John Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro. Denny Israel
Singer : Nissy John
Composer : Bro. Denny Israel
Publish Date : 2022-10-30 00:00:00

Matladathavani Song Lyrics | Christ Fellowship Centre | KY Ratnam | Nissy John  Lyrics


Song Lyrics :

పల్లవి: మాట్లాడతావని నీ సన్నిధిలో
నన్ను మరువలేదని నీ కృపలో "2"
చేరియున్నానయ - సేద దీర్చలయ
చేరియున్నానయ - బాగు చేయలయా "2"
యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా "2" (మాట్లాడతావని)

1) నీ మాటతోనే సృష్టిని చేశావు
నీ చేతులతో నరుని నిర్మించినావు "2"
నింపెదను నిన్ను ఆత్మతోనని
నాతో పలుకుము నా యేసయ్య "2"
నీలా నడుపుము ఓ యేసయ్యా (యేసయ్యా)

2) పక్షవాయువుతో బాధపడువానిని
నీవు లేచి నీ పరుపు లేపి నడువమనావు "2"
నడిచేద నీతో అంతమువరకని
ధైర్యమియ్యుము నా యేసయ్య "2"
భారము నేర్పుమూ ఓ యేసయ్యా (యేసయ్యా)

Tag : lyrics

Relative Posts