DreamPirates > Lyrics > Nuthana Geethamu (నూతన గీతము) Song Lyrics | Hosanna Ministries Lyrics

Nuthana Geethamu (నూతన గీతము) Song Lyrics | Hosanna Ministries Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-30 00:00:00

Nuthana Geethamu (నూతన గీతము) Song Lyrics | Hosanna Ministries Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Hosanna Ministries
Singer : Hosanna Ministries
Composer : Hosanna Ministries
Publish Date : 2022-10-30 00:00:00

Nuthana Geethamu (నూతన గీతము) Song Lyrics | Hosanna Ministries  Lyrics


Song Lyrics :

నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో
సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే
1. కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ
నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను
2. కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ
నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ
3. మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ
నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ

Tag : lyrics

Relative Posts