DreamPirates > Lyrics > Mavayya dhi mogaltuuru Lyrics

Mavayya dhi mogaltuuru Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-31 13:44:14

Mavayya dhi mogaltuuru Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chandrabose garu
Singer : Mano, Smitha
Composer : M.M keeravaani
Publish Date : 2023-08-31 13:44:14

Mavayya dhi mogaltuuru  Lyrics


Song Lyrics :

మ్మ...మ్మ...మ్మ.......మ్మ...మ్మ...మ్మ...మ్మ...మ్మ
మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు (2)
మనువాడే ఈడు నాకు వచ్చిందంటూ
మగవాళ్ళ మధ్యన తిరగొద్దంటున్నారు
మావయ్యా...మా నాన్నా... (మావ)

పి పి పీ పీ పిల్లా నిను మెప్పిస్తానే నీ పెద్దళ్ళోను ఒప్పిస్తానే
పిడికెడంత నడుముదాన పెళ్లికి సై అంటే
పిఠాపురం నుండి నేను పల్లకి తెప్పిస్తానే

డుంమారే డువ్వ డుండుం డంమారే డవ్వ డండం...

నేనేమో మాష్టారిని నువ్వేమో స్టూడెంట్ వి
ఇద్దరికి కుదిరేనే పిల్లా మన కధ
సుందరకాండేనే పిల్లోయ్
పాఠాలే వినకున్నా ప్రయివేట్ కి రాకున్నా
బెత్తంతో కొట్టేద్దే సారూ
కొడితె మెత్తంగా కొట్టులే సారూ
బెంచి మీద నిలబెట్టను, గోడకుర్చీ వేయించను
నా ఒళ్లో కూర్చోనే పిల్లా
నీకిక వంద మార్కులేస్తానేపిల్లా...

మాష్టారూ....మాష్టారూ ...నీకెందుకు ఈ పాడు బుద్దులు
పెద్దోళ్ల్కి తెలిసిందా అవుతుంది నీ బాక్సు బద్దలు

మ...మ...మ... మామయ్యది మొగల్తూరు
మీ నాన్నది పాలకొల్లు...నాకు తెలుసు ...కో: హైస్సా...హైస్సా...హైస్సా....హైస్సా....
నా లాంటి పిల్లతోటి కళ్యాణం కోరుకుంటే
పెళ్లానివి నువ్వేనోయ్ సారూ....
నీకు పెనిమిటి నేనవుతానోయ్ సారూ
అతిలోక సుందరి నా జతకొచ్చి వాలుతుంటే
అన్నిటికి దూకేనే పిల్లా...
అటు ఇఅటు అయినా పర్లేదే పిల్లా....
నాలాంటి కన్నెతోటి కాపురమే చేశావో
కధ అడ్డం తిరుగుతుంది సారూ...
ఆపై నీ కడుపే పండుతుంది సారూ...

మాష్టారూ... మాష్టారు... స్టూడెంట్ మీకు కాదు జోడు
మావయ్యకి తెలిసిందో మిమ్మల్ని వెంబడిస్తాడు (మావ)

Tag : lyrics

Relative Posts