DreamPirates > Lyrics > Melulu Nee Melulu || మేలులు నీ మేలులు Lyrics

Melulu Nee Melulu || మేలులు నీ మేలులు Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-09-06 00:00:00

Melulu Nee Melulu || మేలులు నీ మేలులు Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Philip, Prabhakar, Akesk
Composer :
Publish Date : 2022-09-06 00:00:00

Melulu Nee Melulu || మేలులు నీ మేలులు Lyrics


Song Lyrics :

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)
నా ప్రాణమున్నంత వరకు
విడచిపోలేనయ్యా ||మేలులు||

కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా
యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3)

అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా
జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)
నీది పావురము మనస్సయ్యా
యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3)

చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా
దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)
నీది ప్రేమించే మనస్సయ్యా
యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)

Tag : lyrics

Watch Youtube Video

Melulu Nee Melulu || మేలులు నీ మేలులు Lyrics

Relative Posts