DreamPirates > Lyrics > Na nammakam Lyrics

Na nammakam Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-02-15 09:45:07

Na nammakam Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Benny joshuva
Singer : Benny joshuva
Composer : STANLEY STEPHEN
Publish Date : 2024-02-15 09:45:07

Na nammakam   Lyrics


Song Lyrics :

నే నమ్మే నమ్మకము - ఎప్పటికి నీవె

దీవెనలు కలిగిన నిను నమ్మేదన్

దీవెనలు లేకున్న నిను నమ్మేదన్ -2

నీకే నా ఆరాధన - నిన్నే నే ఘనపరచేదన్

నీ కే నా ఆరాదన - నీకే.................

1. సమస్తము తెలిసిన త్రియేకూడ - నా ముందు నడచుచు నడి పించుమా -2

శత్రు సైన్య ములు విడిచి పోవును

నీ వాగ్ధాన శ క్తి నిలిచి పోవును-2. // నీకె నా ఆరాధన//

2.ఆపద సమయంలో - నిను వెదకితిన్

ఆదరణ ఇ చ్చుటకు వచ్చితి వి//2//

నీ వాగ్ధనములన్నియు నెరవేరును

నీ వాక్యపు శక్తి నిలిచి పోవును//2//

//నీకే నా ఆరాధన//

Tag : lyrics

Relative Posts