DreamPirates > Lyrics > Naa Oopire Song Lyrics

Naa Oopire Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-29 12:09:13

Naa Oopire Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Rambabu Gosala
Singer : Sri Krishna
Composer : Shaan Rahman
Publish Date : 2023-08-29 12:09:13

Naa Oopire  Song  Lyrics


Song Lyrics :

నా ఊపిరే వెతికే నిన్నే ఇలా...
నా గుండెలో నిన్ను దాచేంతలా...


నా ఊపిరే వెతికే నిన్నే ఇలా...
నా గుండెలో నిన్ను దాచేంతలా...

నా మదిలొ ఓ కడలి పొంగిందిలా....
నీ చిలిపి ఊహల్లొ తుల్లేంతలా...

చిరు జల్లై కురిసేనే ఈ ప్రేమ వెన్నెలా...
మనసంతా విరిసేనే పువ్వల్లే ఏంటిలా...
ఒక అందం నిలిచేనే ఎదురైన వరములా...
బంగారం నడిచేనే నా ముందరే ఇలా...

నా ఊపిరే వెతికే నిన్నే ఇలా...
నా గుండెలో నిన్ను దాచేంతలా...

కారు మబ్బు లాగ కమ్మినావులే...
మేనినల్లుకుంది మౌనం....

ఆగి మళ్ళీ మళ్లీ చూసినావులే..
ఏదొ మంత్రమేసే మోహం...

పెదవిని దాటి పిలుపేదో నన్నే చేరేనే
ఓ తీరని బాధే క్షణములొ మాయం అయ్యే

ఆరారూ కాలాలు నీ జాడలొ తిరిగే నా జన్మం
ఓ.. ఎందుకే దూరం మనదై పోదా ఈ లోకం...


నా ఊపిరే వెతికే నిన్నే ఇలా...
నా గుండెలో నిన్ను దాచేంతలా...

నా మదిలొ ఓ కడలి పొంగిందిలా...
నీ చిలిపి ఊహల్లొ తుల్లేంతలా...

చిరు జల్లై కురిసేనే ఈ ప్రేమ వెన్నెలా...
మనసంతా విరిసేనే పువ్వల్లే ఏంటిలా...

Tag : lyrics

Relative Posts