DreamPirates > Lyrics > Naadu Jeevithamu Lyrics

Naadu Jeevithamu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-26 08:01:30

Naadu Jeevithamu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Late.sri.Konala. Sun
Singer : Sis.Lillian Christopher
Composer : jk.christopher
Publish Date : 2023-08-26 08:01:30

Naadu Jeevithamu Lyrics


Song Lyrics :

నాదు జీవితము మారిపొయినది

నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా నాదు||

చాలునయ్యా దేవా - ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2) పాప కూపము విడిచి - నీ దారి నడచితి దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. |॥నాదు ॥

కన్ను గానని దిశగా - బహు దూరమేగితినయ్యా (2) నీ ప్రేమ వాక్యము వినగా - నా కళ్ళు కరిగెను దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||

లోకమంతా విషమై - నరకాగ్ని జ్వాలలు రేగే (2) ఆ దారి నడపక నన్ను - కాపాడినావని దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. |॥నాదు||

జాలిగల నా ప్రభువా - నీ చేయి చాపవా ప్రభువా (2) చేరగల నీ దరికి - నే పాపినయ్యా ప్రభువా నే పాపినయ్యా ప్రభువా.. ||నాదు||

ఆరిపోని జ్యోతివై - కన్నులలోని కాంతివై (2) ఎంత కాలముంటివి - ఎంతగా ప్రేమించితివి నన్నెంతగా ప్రేమించితివి.. IIనాదు||

मेरा जीवन बदल गया है

जब मैंने प्रार्थना की, तो जो मेरे साथ हुआ, हे प्रभु, वह मेरा है

चलुनय्या देव - यह जन्म अनाज है, भगवान (2) पाप के गड्ढे को छोड़ दो - अपने रास्ते चलो, भगवान, मेरी शरण लो.. |॥नाडु ॥

जब मैंने आपके प्रेम के शब्द सुने - मेरी आँखें पिघल गईं, हे भगवान, जिन्होंने मेरी शरण ली.. ||नाडु||

सारी दुनिया जहरीली हो जाएगी - नरक की आग जल जाएगी (2) अगर मैं उस रास्ते पर नहीं चलूंगा - मुझे बचा लो, हे भगवान जो मुझे आश्रय देते हैं।

जालीगाला न प्रभुवा - अपना हाथ बढ़ाओ प्रभु (2) आप तक पहुँचने के लिए - ने पापिनय्या प्रभुवा ने पापिनय्या प्रभुवा.. ||नाडु||

बुझी हुई लौ - आँखों में रोशनी (2) कितनी देर पहले - तुम मुझसे कितना प्यार करते थे, तुम मुझसे कितना प्यार करते थे.. IInadu||

Tag : lyrics

Relative Posts