DreamPirates > Lyrics > Nalo Neevundava yesayya Lyrics

Nalo Neevundava yesayya Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-07-29 18:41:05

Nalo Neevundava yesayya Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : -Bro. Timothy Vemula
Singer : sireesha bhagavatula
Composer : -Bro. Timothy Vemula
Publish Date : 2023-07-29 18:41:05

Nalo Neevundava yesayya Lyrics


Song Lyrics :

పల్లవి:- నాలో నీవుండవా యేసయ్య.....

నీలో నన్నుంచవా మెస్సయ్యా...ఆ....

నాలో నీవుండి - నీలో నన్నుంచి ""2""

నన్ను ఫలియింప నియ్యవా.. ఆ....

*నాలో నువ్వుండవా యేసయ్య.....

చరణం :-

నీ ప్రేమకై హృదయము కలవర పడేంతగా..

మారిందా ప్రాణము నిన్నే స్తుతించగా.. యేసయ్య""2"

తండ్రి నీ బాహుళ్యము - తండ్రి నీ కృపా సన్నిధి ""2""

నాకు తోడుంచి నడిపించ వా.. ఆ.... అ.

నాలో నీవుండవా యేసయ్య.....*

సగమప సనిసపదనినదప

సగమప గమపదనిద

నిదపమగ సగగ సమమ

పమగ గమగస సగగస

మమపమ గమగస నిదప

చరణం :-

నీ వాక్యమే మార్గమై పరముకు నను చేర్చదా...

నా ధన్యత నీ నామ ఘనతను ప్రకటించుట.. యేసయ్య ""2""

తండ్రి నీ నిత్య జీవము - పరలోక సాన్నిత్యము ""2""

నాకు బహుమానమియ్యవా.. ఆ.. అ.

నాలో నీవుండవా యేసయ్య.....*

Tag : lyrics

Watch Youtube Video

Nalo Neevundava yesayya Lyrics

Relative Posts